300+ [Best] Telugu Samethalu | Images | తెలుగు సామెతలు | Proverbs In Telugu

Telugu Samethalu: In this article you will find Best Samethalu In Telugu, Telugu Samethalu images, తెలుగు సామెతలు, Proverbs In Telugu Bible, Telugu Samethalu Funny, WhatsApp Telugu Samethalu, Old Samethalu In Telugu, Telugu Samethalu Quiz and many more proverbs in telugu language.

Telugu Samethalu
Best Samethalu In Telugu

New Telugu Samethalu

డబ్బు కోసం గడ్డి తినే రకం

ఆకలి ఆకలి అత్తగారు అంటే రోకలి మింగమన్నదట

telugu samethalu
telugu samethalu

ఆకాశానికి నిచ్చెన వెయ్యడం

ఆకాశం మీదికి ఉమ్మేస్తే అది మన ముఖం మీదె పడుతుంది

Funny And Famous Telugu Proverbs

telugu new samethalu
telugu new samethalu

అంతంత కోడికి అర్థశేరు మసాలా.

జుట్టు ఉంటే ఏ జడైనా వేసుకొవచ్చు

telugu samethalu
telugu best samethalu

చదువుకున్నోడికన్నా చాకలోడు మేలు

చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు

telugu samethalu
telugu samethalu

Samethalu In Telugu

చాప క్రింది నీరులా

అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి.

telugu proverbs text copy paste

telugu samethalu
telugu samethalu

అన్నం చొరవే కాని అక్షరం చొరవ లేదు

చక్కనమ్మ చిక్కినా అందమే

telugu samethalu
telugu samethalu

Telugu Samethalu Images

అంతా మన మంచికే.

అంగడి వీధిలో అబ్బా! అంటే, ఎవడికి పుట్టేవురా కొడుకా? అన్నట్లు

hygiene meaning in telugu language

telugu samethalu
telugu samethalu

గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదు

గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా?

telugu samethalu
telugu samethalu

నివురు గప్పిన నిప్పులా

అత్త సొమ్ము అల్లుడు దానం

telugu samethalu
telugu samethalu

దూరపుకొ౦డలు నునుపు

తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది

1000 proverbs in english with meaning

telugu samethalu
telugu samethalu

చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు

తేలు కుట్టిన దొంగలా

telugu samethalu
telugu samethalu

కంపలో పడ్డ గొడ్డు వలె

కక్కిన కుక్క వద్దకూ కన్న కుక్క వద్దకూ కానివాణ్ణయినా పంపరాదు

proverbs in telugu words

telugu samethalu
telugu samethalu

కక్కుర్తి మొగుడు పెళ్ళాం కడుపు నొప్ప్లి బాధ ఎరుగడు

కట్టని నోరు కట్ట లేని నది ప్రమాద కరము

telugu samethalu
telugu samethalu

అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు

అంగడీ అమ్మి గొంగళి కొన్నట్లు.

telugu samethalu
telugu samethalu

మాటకు మా ఇంటికి… కూటికి మీ ఇంటికి అన్నట్లు

మింగ మెతుకులేదు కాని, మీసాలకు సంపెంగ నూనె

samethalu in telugu
samethalu in telugu

Proverbs In Telugu Bible

ముంజేతి కంకణానికి అద్దమేల ?

అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు

samethalu in telugu
samethalu in telugu

అయితే అంగలూరు కాకపోతే సింగలూరు

కాలం కలిసి వస్తే ఏట్లో వేసినా ఎదురు వస్తుంది

samethalu in telugu
samethalu in telugu

కాళ్లకు రాచుకుంటే కళ్లకు చలువ

కాసుకు గతిలేదుకానీ… నూటికి ఫరవాలేదన్నట్లు

telugu proverbs in telugu pdf

samethalu in telugu
samethalu in telugu

వాడికి సిగ్గు నరమే లేదు

వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి

samethalu in telugu
samethalu in telugu

విస్తరి చిన్నది వీరమ్మ చెయ్యి పెద్దది

వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు

telugu proverbs with meanings in telugu language

samethalu in telugu
samethalu in telugu

వంకరటింకర పోతుంది పాము కాదు

శంఖులో పోస్తేగాని తీర్ధం కాదని

samethalu in telugu
samethalu in telugu

ఎడ్డెమంటే తెడ్డెం అన్నట్లు

జానెడు ఇంట్లో మూరెడు కర్ర వున్నట్లు

samethalu in telugu
samethalu in telugu

జిల్లేళ్లకు మల్లెలు పూస్తాయా

అక్క మనదైతే బావ మనవాడా?

proverbs meaning in telugu text

samethalu in telugu
samethalu in telugu

కొత్త పెళ్ళి కొడుకు పొద్దు ఎరగడు

అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా…

samethalu in telugu
samethalu in telugu

ఎంగిలిచేత్తో కాకిని తోలని వాడు

దున్నపోతు మీద రాళ్ళవాన పడ్డట్టు

telugu samethalu

samethalu in telugu
samethalu in telugu

దెయ్యాలు వేదాలు వల్లించినట్లు

మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కిందట

samethalu in telugu
samethalu in telugu

నవ్విన నాపచేనే పండుతుంది

నాగస్వరానికి లొంగని తాచు

samethalu in telugu
samethalu in telugu

నిజం నిలకడమీద తెలుస్తుంది

మొదులు లేదు మొగుడా అంటే పెసర పప్పు లేదే పెళ్ళామా అన్నట్లు

telugu samethalu

samethalu in telugu
samethalu in telugu

ఉడుత ఊపులకు కాయలు రాలుతాయా

కుక్క తోక పట్టి గోదారి దాటాలనుకొన్నట్లు

samethalu in telugu
samethalu in telugu

కుప్ప తగులపెట్టి.. పేలాలు ఏరుకుతిన్నట్లు…

కూడూ గుడ్డా అడక్కపోతే బిడ్డను సాకినట్లు సాకుతా అన్నాడట

samethalu in telugu text

కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు

పుల్లయ్య వేమారం(వేమవరం) వెళ్ళొచ్చినట్లు

అర్దరాత్రి మద్దెల దరువు

కుండలో కూడు కుండలోనుండవలె, పిల్లలు చూడ గుండులవలెనుండవలె

అల్లుడికి వండిన అన్నం కొడుక్కి పెట్టిందట.

Telugu Samethalu Funny

అవ్వ వడికిన నూలు తాత మొలతాడుకే సరిపోలేదట.

గుడ్డోడికి కుంటోడి సాయం

ఎద్దుగా ఏడాది బతికే కంటే ఆబోతుగా ఆరునెలలు బతికినా చాలు

భోగం ఇల్లు తగలబడిపోతోందంటే గోచీలు విప్పుకుని పరుగెత్తారంట

విదియ నాడు కాకపోతే తదియ నాడైనా కనపడక తప్పదు

ఆకలని రెండు చేతులతో తింటామా అన్నట్లు

telugu samethalu with emojis

ఆశ సిగ్గెరుగదు…. ఆకలి రుచి ఎరుగదు

నీ కాపురం కూల్చకుంటే నే రంకుమొగుణ్ణే కాదన్నాడట

నీటిలో రాతలు రాసినట్లు

రెడ్డొచ్చె మొదలాడు

నీతిలేని పొరుగు నిప్పుతో సమానం

తెలుగు సామెతలు కనుక్కోండి whatsapp

కంచం, చెంబూ బయట పారేసి రాయి రప్ప లోపల వేసు కున్నట్లు

కంచలమా కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని

కంచానికి ఒక్కడు – మంచానికి ఇద్దరు

అందరికీ నేను లోకువ, నాకు నంబిసింగరాయ లోకువ.

ఈవూరు ఆవూరికెంత దూరమో ఆవూరు ఈ వూరికి అంతే దూరం

telangana samethalu in telugu

అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది

నెమలికంటికి నీరు కారితే వేటగాడికి ముద్దా అన్నట్లు

ఎక్కడైనా బావేగానీ వంగతోటకాడ కాదు

అధముడికి ఆలి అయ్యే దాని కంటే బలవంతుడికి బానిస కావడం మేలు.

జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే

telangana samethalu in telugu language

ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి

అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం

కోల ఆడితేనే కోతి ఆడుతుందన్నట్లు

కోస్తే తెగదు కొడితే పగలదు

గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన

telugu samethalu in telugu

గుంపులో గోవిందా

ఆవు పాతిక బందె ముప్పాతిక

ఆవులింతకు అన్నలు ఉన్నారు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు

అత్తరు పన్నీరు గురుగురులు దాని దగ్గరకు పోతే లబలబలు

చేతకాక మద్దెలమీద పడిఏడ్చాడంట

telugu samethalu pdf

కట్టుకున్నదానికి కట్టు బట్టల్లేవు కానీ, ఉంచుకున్నదానికి ఉన్ని బట్టలు కొంటానన్నాడట

కట్టేవి కాషాయాలు – చేసేవి దొమ్మరి పనులు

కడివెడు గుమ్మడికాయైనా కత్తిపీటకి లోకువే

మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు

మౌనం అర్ధాంగీకారం

telugu samethalu and their meanings pdf

రాజుల సొమ్ము రాళ్ళ పాలు

లేడికి లేచిందే పరుగు

అత్తచచ్చిన ఆరు మాసాలకు కోడలు ఏడ్చిందట

చావు కబురు చల్లగా చెప్పాడు

తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు

telugu samethalu pdf

దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట

తాతకు దగ్గులు నేర్పినట్టు

తాను దూర సందు లేదు తలకో కిరీటమట

కాగల కార్యం గంధర్వులే తీర్చారు

కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది

samethalu in telugu with meaning

కాలం కలిసి రాకపోతే కర్రే పామవుతుంది

ముసలితనంలో చింతామణి వేషం వేసినట్లు

మూరెడు పొంగటం ఎందుకు బారెడు కుంగటం ఎందుకు?

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు

అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?

telugu samethalu with meanings

అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం

ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం

కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం

నెయ్యిగార పెడతాడంట, పియ్యిగార కొడతాడంట

నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు

samethalu telugu status quotes messages

ఊరకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు

అడుసు త్రొక్కనేల, కాలు కడుగనేల.

కర్రలేని వాడిని గొర్రె కూడా కరుస్తుంది

అతడికంటె ఘనుడు అచంట మల్లన్న

లోగుట్టు పెరుమాళ్ళ కెరుక

telugu samethalu images

శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడట

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు

తిన్నింటి వాసాలు లెక్కేయటం

రాత రాళ్ళేలమని ఉంటే… రాజ్యాలెలా ఏలుతారు…?

సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి

తెలంగాణ సామెతలు

అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు

ఉన్న మాటంటే ఉలుకెక్కువ

అంత్య నిష్ఠూరం కన్నా, ఆది నిష్ఠూరం మేలు.

ఈతకు మించిన లోతూ గోచికి మించిన దారిద్ర్యం లేవు

ఈనగాచి నక్కల పాలు చేసినట్లు

telugu samethalu with emojis

ఒంటి చేత్తో సిగముడవటం

ఓపనివారు కోరని వస్తువులు, ఓర్చనివారు అనని మాటలు ఉండవు

అందం కోసం పెట్టిన సొమ్ము ఆపదలో అక్కరకు వచ్చిందన్నట్లు

అందని మామిడిపండ్లకు అర్రులు చాచినట్లు

తిమింగలాలకు ఏ చేప అయితే ఏమిటి?

WhatsApp Telugu Samethalu

సర్వేజనా:సుఖినోభవన్తు అంటే, సర్వే వాళ్ళేనా? మరి మా సంగతేమిటి? అన్నారట మిగతావాళ్ళు

అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు

ఉన్న వూరికి చేసిన ఉపకారం శవానికి చేసిన సింగారము వృధా

పండితపుత్రుడు… కానీ పండితుడే…

సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలిందంట

telugu samethalu funny pdf

సిగ్గులేని వాడికి నవ్వే సింగారం

సిరికొద్దీ చిన్నెలు, మొగుడి కొద్దీ వన్నెలు

బోడితలకు బొండుమల్లెలు ముడిచినట్లు

బెదిరించి బెండకాయ పులుసు పోసినట్లు

పొయ్యి దగ్గర పోలీసు

కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు

అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటుందన్నాడట!

అమాయకునికి అక్షింతలు ఇస్తే ఆవళికి వెళ్ళి నోట్లో వేసుకున్నాడట!

మొహమాటానికి పోయి ముండ కడుపు తెచ్చుకుందట

సిగ్గు లేని వాడికి నవ్వే సింగారం

telugu samethalu kanipettandi

కల్లు త్రాగిన కోతిలా

ఈ జొన్న కూటికా ఈ స్తోత్ర పాఠమన్నట్టు

శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది

సంతానం కోసం సముద్ర స్నానానికి వెళితే ఉన్నలింగం ఊడిపోయిందట

నేతిబీరలో నేతి చందంలా

రెక్కాడితే గానీ డొక్కాడదు

telugu samethalu with images

లేని దాత కంటే ఉన్న లోభి నయం

సంతులేని ఇల్లు చావడి కొట్టం

కల్లు త్రాగిన కోతిలా

ఈ జొన్న కూటికా ఈ స్తోత్ర పాఠమన్నట్టు

శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది

telugu samethalu in english

సంతానం కోసం సముద్ర స్నానానికి వెళితే ఉన్నలింగం ఊడిపోయిందట

నేతిబీరలో నేతి చందంలా

రెక్కాడితే గానీ డొక్కాడదు

లేని దాత కంటే ఉన్న లోభి నయం

సంతులేని ఇల్లు చావడి కొట్టం

telugu buthu samethalu

జన్మకో శివరాత్రి అన్నట్లు

జిహ్వకో రుచి,పుర్రెకో బుద్ధి

జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదు

ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చ గడ్డి పలహారం అన్నట్లు

ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లు

telugu samethalu images whatsapp

చెప్పేవాడికి వినేవాడు లోకువ

చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు

తిక్కల వాళ్లు తిరుణాళ్లకెళ్తే ఎక్కనూ దిగనూ సరిపోయిందట

అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు.

అడిగేవాడికి చేప్పేవాడు లోకువ

samethalu telugu bible

నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నదట

నడిచే కాలు, వాగే నోరు ఊరకుండవు!

నలుగురితో నారాయణా

బుగ్గ గిల్లి జోల పాడటం

గురివింద గింజ తన నలుపెరగదంట

telugu funny samethalu

గోరంత ఆలస్యం కొండొంత నష్టం

ఘడియ తీరిక లేదు గవ్వ ఆమ్‌దానీ లేదు

నిజం నిప్పులా౦టిది

చంకలో బిడ్డనుంచుకుని, ఊరంతా వెతికినట్లు

నువ్వు దంచు.. నేను భుజాలెగరేస్తాను

any telugu samethalu

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు

పెరుగుట విరుగుట కొరకే

అనగా అనగా రాగం తినగా తినగా రోగం

ఏమండీ కరణంగారూ…? గోతిలో పడ్డారే అంటే, కాదు కసరత్తు చేస్తున్నాను అన్నాడట

తాదూర సందు లేదు, మెడకో డోలు

bible quotes in telugu samethalu

కణత తలగడ కాదు. కల నిజం కాదు

కనులు మూడు గలవు కాడు త్రినేత్రుండు|కనులు మూడు గలవు కాడు త్రినేత్రుండు పక్షిగాదు చెట్టుపైన నుండు జలము దాల్చి యుండు నీల మేఘుండు గాడు దీని భావమేమి తిరుమలేశ

కన్ను పోయేంత కాటుక పెట్టదన్నట్లు…

తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడట

తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది

Old Samethalu In Telugu

జలుబుకు మందు తింటే వారంరోజులు తినకపోతే ఏడురోజులు ఉంటుందన్నట్లు

మొగుడు కొట్టినందుకు కాదు బాధ, తోటి కోడలు నవ్వినందుకు

మొగుడు పోయి తానేడుస్తుంటే మిండమొగుడు రమ్మని రాళ్ళేశాడంట

దాసుని తప్పు దండంతో సరి

దిన దిన గండం, నూరేళ్ళు ఆయుష్షు

telugu samethalu pdf free download

గుడ్డెద్దు చేలో పడినట్లు

సంపదలో మరపులు ఆపదలో అరుపులు

సంబరాల పెళ్లికొడుకు సప్తాశ్టంలో కూడ వసంతాలన్నడట

ఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితేనేమి?

ఎద్దు కేమి తెలుసు అటుకుల రుచి?

telugu lo boothu samethalu

చాప కింద నీరు లాగ

మా తాతలు నేతులు తాగారు, మా మూతులు నాకమన్నాడంట

మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్లు

చిదంబర రహస్యం:

పక్కలో బల్లెం

telugu samethalu download

పప్పు దాటినాక నందైతేనేమి పందైతేనేమి

పరువం మీద వున్నపుడు పంది కూదా అందంగా ఉంటుంది

పల్లాన పండింది; మెరకన ఎండింది; వాడికుప్ప కాలింది; వాడి అప్పుతీరింది. అయితే ఎవరు వాడు?

పళ్లూడగొట్టుకోడానికి ఏ రాయైతేనేమి?

సముద్రమన్నా ఈదవచ్చుగాని సంసారం ఈదటం కష్టం

samethalu in telugu pdf

పెదవులతో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించటం

అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు…

అరటిపండు ఒలిచి చేతిలోపెట్టినట్లు.

అరిచే కుక్క కరవదు

బాగుపడదామని పోతే బండచాకిరి తగులుకొన్నట్లు

telugu comedy club samethalu

పొరుగింటి పుల్లకూర రుచి

పోనీలే అని పాతచీర ఇస్తే మూల కెళ్ళి మూరలేసుకుందట

బతకలేక బడి పంతులని

సాయిబ్బు సంపాదన బూబు కుట్టు కూలికి సరిపోయినట్లు

అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు

samethalu in telugu with pictures

దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు

రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తే, మొత్తబుద్ది అవుతుంది

ఈనగాచి నక్కల పాలు చేసినట్లు

ఈతకు మించిన లోతూ గోచికి మించిన దారిద్ర్యం లేవు

మొరటోడికి మల్లెపూలు ఇస్తే మడిచి యాడనో పెట్టుకున్నాడంట

telugu samethalu with meaning

మోకాలుకీ బోడి గుండుకు ముడి వేసినట్టు

అంత పెద్ద పుస్తకం చంకలోవుంటే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు.

చెట్టు మీద పిట్టవాలె పిట్టవాలితే పట్టుకొంటే, పట్టుకొంటే గిచ్చుపెట్టే గిచ్చుపెడితే విడిచిపెడితి

గుడ్డి కన్నా మెల్ల నయము కదా

పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

samethalu in telugu language

పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి

అచ్చొచ్చిన భూమి అడుగే చాలు.

తంతే బూరెల బుట్టలో పడ్డట్టు

తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే

telugu bible samethalu chapters

తల ప్రాణం తోకకి వచ్చినట్లు

గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు

గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నాట్ట

గుండ్రంగా ఉంటాను భూమినికాను, నల్లగా ఉంటాను బొగ్గునుకాను, మాట్లాడతాను కాని మనిషిని కాను.

క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు

Proverbs In Telugu
Proverbs In Telugu

telugu samethalu in english pdf

నిప్పులేనిదే పొగరాదు

అప్పు నిప్పులాంటిది…

కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం

అందరి కాళ్ళకు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు.

తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు

telugu samethalu puzzle

కొత్తల్లుడిని మేపినట్లు మేపుతున్నారు

పైన పటారం, లోన లొటారం

గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా

గోటితో పోయేదానికి గొడ్డలెందుకు

తాడిచెట్టు కింద మజ్జిగ తాగినా కల్లు అంటారు

Telugu Samethalu Quiz

అంత ఉరుము ఉరుమి ఇంతేనా కురిసింది అన్నట్లు

కాలు కాలిన పిల్లిలా

కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు

కుక్క కాటుకి చెప్పు దెబ్బ

నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుంది

telugu samethalu vati arthalu

అందరూ అందలం ఎక్కితే మోసేవాళ్ళెవరు?

ఒడ్డునుండి ఎన్నయినా చెప్తారు

మందెక్కువైతే, మజ్జిగ పల్చనవుతుంది

మజ్జిగకి గతిలేనివాడు పెరుగుకి చీటీ రాసేడంట

మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి?

telugu srungara samethalu

గోరుచుట్టు మీద రోకటిపోటు

చక్కని చెంబు, చారల చారల చెంబు, ముంచితే మునగని ముత్యాల చెంబు

అన్నిదానాలలోకి నిదానమే గొప్పదన్నాట్ట!!

అంధుడికి అద్దం చూపించినట్లు

ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు

telugu samethalu with pictures

చదువుకోక ముందు కాకరకాయ, చదువుకున్న తరువాత కీకరకాయ

కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద

కందెన వేయని బండికి కావలసినంత సంగీతం

చేతకాక మంగళవారమన్నాడంట

తినగ తినగ వేము తియ్యగనుండు

neethi samethalu in telugu

పిచ్చి తగ్గింది నీకంటే, తలకు రోకలి చుట్టమన్నాడట

పిచ్చోడి చేతిలో రాయి

తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు

కాకి పిల్ల కాకికి ముద్దు

కార్చిచ్చుకు గాడ్పు తోడైనట్లు

telugu bible samethalu

నల్లటి కుక్కకు నాలుగు చెవులు

నాడా దొరికిందని, గుర్రాన్ని కొన్నట్లు

నిండా మునిగిన వానికి చలేంటి

అందని ద్రాక్ష పుల్లన

ఉల్లి మల్లె కాదు కాకి కోకిల కాదన్నట్టు

telugu love samethalu

ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చు

ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి

ఎవడి నెత్తి మీద వాడే చెయ్యి పెట్టుకున్నట్లు

ఏ మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్లు

కలసి ఉంటే కలదు సుఖం

10 samethalu in telugu

కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు

అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్థరాత్రిపూట గొడుగుపట్టమన్నాడట.

అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు

అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు

అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు

telugu love samethalu

ఎక్కరానిచెట్టు మీద కొక్కిరాయి గుడ్డు పెట్టింది

ఉన్నమ్మ గాదె తీసేసరికి లేనమ్మ ప్రాణం పోయిందనట్టు

ఉపకారం చేయబోతె అపకారాం ఎదురైనట్లు

చచ్చి సున్నం అయ్యాడు

పావలా కోడికి ముప్పావలా దిష్టి

telugu samethalu quiz

రోజులు మంచివని పగటి పూటే దొంగతనానికి బయలుదేరాడట

ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది

అమ్మా పెట్టదు అడుక్కొనివ్వదు.

అయ్యకు లేక అడుక్కుతింటుంటే కొడుకొచ్చి కోడి పలావ్ అడిగాడట.

అన్ని దానాలలో విద్యా దానం గొప్పది.

అబ్యాసం కూసు విద్య.

అప్పుచేసి పప్పుకూడు.

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని.

అరటాకు వచ్చి ముల్లు మీద పడినా, ముల్లు వెళ్ళి అరిటాకు మీద పడ్డా చిరిగేది అరిటాకే.

అతి వినయం ధూర్త లక్షణం

Hashtags for #POETRY for instagram, twitter, facebook, reels in 2021

1 thought on “300+ [Best] Telugu Samethalu | Images | తెలుగు సామెతలు | Proverbs In Telugu”

Leave a Comment