500+ [Best] Telugu Quotes All Time తెలుగు కోట్స్

Telugu Quotes: In this article you will find telugu quotes images, telugu quotations, life quotes in telugu, motivational quotes in telugu, inspirational quotes in telugu, swardham quotes in telugu, jesus quotes in telugu, sad quotes in telugu, love failure quotes telugu, relationship telugu quotes and many more quotation, status, sms, messages in telugu language.

telugu quotes

Telugu Quotes

శారీరక సౌందర్యం కన్నా హృదయ సౌందర్యం గొప్పది రమణ మహర్షి

అందమైనది ఎప్పుడూ మంచిగానే ఉంటుంది, మంచిగా ఉన్న వారు ఎప్పుడూ అందాన్ని పొందుతారు. గౌతమ బుద్ధుడు

telugu quotes
telugu quotes

ప్రశ్నించనిదే జవాబు దొరకదు… ప్రయత్నించనిదే విజయమూ దక్కదు లింకన్‌

గెలవకపోవడం ఓటమి కాదు, మళ్లీ ప్రయత్నించకపోవడమే నిజమైన ఓటమి సిసిరో

Quotes In Telugu Text

telugu quotes
telugu quotes

సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, ఓర్పులు మనిషికి నిజమైన బంధువులు చాణక్యుడు

నీలోని బలాబలాలేంటో ముందు తేల్చుకో, ఒక పనిలో విజయం సాధించాలంటే ముందు ఆ అంచనా తప్పనిసరి.

telugu quotes
telugu quotes

రూజ్‌వెల్ట్‌ ఏ పనినైనా నిండు ప్రేమతో చేసి చూడండి, అది మన జీవితాన్నిఅత్యంత సంతోషకరం చేస్తుంది. మదర్‌ థెరెసా

జీవితం దాని గమనంలో మనకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. బ్రూస్‌లీ

telugu quotations

telugu quotes
telugu quotes

Telugu Quotations About Life

ఏకాగ్రత, ఆలోచనల ద్వారానే నైపుణ్యం వస్తుంది ఎమర్సన్

ఇతరులను ఆనందంగా ఉంచడంలోనే మనకు అసలైన ఆనందం దొరుకుతుంది ఎమర్సన్‌

telugu quotes
telugu quotes

జీవితంలో అసాధ్యం అంటూ ఏమీ ఉండదు, అందుకు మన ప్రయత్నమే ముఖ్యం అరిస్టాటిల్‌

గెలుపు అందరికీ దొరకదుగానీ గెలిచే శక్తి మాత్రం అందరిలోనూ ఉంటుంది. సిసిరో

telugu quotes
telugu quotes

love quotes telugu language

విజయమే జీవితం కాదు, ఓడిపోవడమంటే అన్నీ కోల్పోవడమూ కాదు, గెలుపోటముల్ని సమానంగా స్వీకరించడమే జీవితం జార్జ్‌ బెర్నార్డ్‌ షా

విజయమే జీవితం కాదు, ఓడిపోవడమంటే అన్నీ కోల్పోవడమూ కాదు, గెలుపోటముల్ని సమానంగా స్వీకరించడమే జీవితం జార్జ్‌ బెర్నార్డ్‌ షా

telugu quotes
telugu quotes

ఓటమిని ఓడించడానికి కావాల్సింది ధైర్యంకాదు, ఓర్పు షేక్‌స్పియర్‌

మన బలహీనతల్ని తెలుసుకోవడమే మన బలం గాంధీజీ

love quotations telugu

telugu quotes
telugu quotes

క్షమించడం వల్ల గతం మారకపోవచ్చుగానీ భవిష్యత్తు మాత్రం మనకు అనుకూలంగా మారుతుంది చాణక్యుడు

ఆలోచనల్ని నిశ్చలంగా ఉంచుకోలేకపోవడం అత్యంత ప్రమాదకరమైన విషయం గాంధీజీ

telugu quotes
telugu quotes

మౌనానికి ఉన్న శక్తి మహత్తరమైనది, దాని నుంచే గొప్ప ఆలోచనలు, నిర్ణయాలు పుడతాయి మదర్‌ థెరెసా

గుణానికి మనకంటే ఎక్కువ ఉన్న వారితోనూ, ధనానికి మనకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి వినోబాభావే

quotations in telugu

fake relatives quotes in telugu
fake relatives quotes in telugu

మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వమే, దాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే స్వామి వివేకానంద

అన్నింటికన్నా గొప్ప వరం ఆనందంగా ఉండగలగడమే కబీర్

love quotes in telugu
love quotes in telugu

మీకు సంతోషాన్ని కలిగించేది మీరున్న స్థానం కాదు, మీ స్వభావం ఎమర్సన్‌

సాధ్యంకానిది ఏదీ ఉండదని నమ్మితే అసాధ్యం అన్నదే ఉండదు స్టీవ్‌ జాబ్స్‌

telugu love quotes
telugu love quotes

Fake Family Relationship Quotes In Telugu

మంచి కోసం చేసే ప్రయత్నంలో ఓడిపోయినా అది గెలుపే అవుతుంది చార్లెస్‌ డార్విన్

తల్లిదండ్రుల్ని ప్రేమించలేని వారు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే గాంధీజీ

life quotes in telugu
life quotes in telugu

ఏం సాధించాలన్నా ముందు మనకు కావాల్సింది మానసిక, శారీరక ఆరోగ్యం కాళిదాసు

విజయం ఒక్కటే అంతిమ లక్ష్యం కాదు, విలువలున్న వ్యక్తిగా ఎదగడమూ ముఖ్యమే అబ్దుల్‌ కలాం

friendship quotes telugu words

swardham quotes in telugu
swardham quotes in telugu

తన మీద తనకు విశ్వాసం ఉన్న వారు బలవంతులు, సందేహాలతో సతమతమయ్యే వారు బలహీనులు స్వామి వివేకానంద

అవమానాన్ని, కోపాన్ని ఎదుర్కోగల ఒకే ఒక ఆయుధం చిరునవ్వు గాంధీజీ

love quotations in telugu language

jesus quotes in telugu
jesus quotes in telugu

తీరిక లేకుండా మంచి పనుల్లో నిమగ్నమై ఉండేవారు నిత్యం సంతోషంగా ఉంటారు ఫ్రాంక్లిన్‌

అదుపులేని ఆలోచనలు శత్రువుకన్నా ప్రమాదకరం రూసో

heart touching life quotes in telugu
heart touching life quotes in telugu

రోజూ కొన్ని క్షణాలు పిల్లలతో గడపడం అనేదే తండ్రి తన పిల్లలకు ఇవ్వగల అతి ఉత్తమమైన వారసత్వం ఒ.ఎ.బటిస్టా

ఇతరుల గురించి మంచిగా మాట్లాడితే నీ గురించి మంచిగా మాట్లాడుకున్నట్టే స్వామి వివేకానంద

inspirational quotes in telugu
inspirational quotes in telugu

స్వర్గం అంటే మరింకేం కాదు, ఎప్పుడూ సంతోషంగా ఉండే వారి మనసు రామకృష్ణ పరమహంస

మనం ఇష్టంగా చేసే పనికి, సమయం లేకపోవడం అంటూ ఉండదు అబ్రహాం లింకన్

‌inspirational quotes in telugu

motivational quotes in telugu
motivational quotes in telugu

ఎవరూ చూడనప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అదే నీ నిజమైన స్వభావం ఎమర్సన్‌

శత్రువులోనైనా మంచి గుణాలు ఉంటే వాటిని ప్రశంసించాలి, మనం గ్రహించాలి చాణక్యుడు

fake family relationship quotes in telugu
fake family relationship quotes in telugu

తమలోని చెడ్డ లక్షణాలతో పోరాడి గెలిచేవారు జీవితంలో ఎప్పటికీ విజేతలే ఎపిక్టేటస్‌

నీకు అవసరం లేకపోయినా అన్నీ కొంటూ పోతే అవసరం అయిన వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది వారెన్‌ బఫెట్‌

good morning telugu quotations

sad quotes in telugu
sad quotes in telugu

మనిషి పతనానికి అతి ముఖ్యమైన కారణం సోమరితనమే అబ్రహాం లింకన్‌

ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వారిని చూసి శత్రువు కూడా తలదించుకుంటాడు ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

heart touching love quotes in telugu
heart touching love quotes in telugu

సంతృప్తిగలవాడు నిత్య సంపన్నుడు, అత్యాశాపరుడు ఎప్పటికీ పేదవాడు రామకృష్ణ పరమహంస

అన్ని సంపదల కన్నా సంతృప్తి ఉత్తమమైనది బుద్ధుడు

sorry telugu quotation

nammakam quotes in telugu
nammakam quotes in telugu

గతం గురించి బాధపడటం, భవిష్యత్తు గురించి భయపడటం వర్తమానాన్ని వ్యర్థం చేస్తాయి కన్‌ఫ్యూషియస్‌

తాత్కాలికంగా వచ్చే కష్టాలు భవిష్యత్తులో మన మంచి కోసమే అని తలచే వారు ఎప్పుడూ బాధపడరు. కబీర్‌

telugu quotes
telugu quotes

విశ్వాసం పోగొట్టుకోవడమే అన్నింటికన్నా పెద్ద నష్టం అబ్రహాం లింకన్‌

మనిషి విలువ మాటల్ని బట్టి కాక, చేతల్ని బట్టి నిర్ణయమవుతుంది నెల్సన్‌ మండేలా

shradhanjali quotations in telugu

telugu quotes
telugu quotes

అందరినీ నమ్మడం, ఎవ్వరినీ నమ్మకపోవడం రెండూ ప్రమాదకరమే అబ్రహాం లింకన్‌

నువ్వు సాధించగలవు అని బలంగా నమ్మాల్సింది నువ్వు మాత్రమే, అదే నీ విజయానికి మొదటి మెట్టు స్వామి వివేకానంద

telugu quotes
telugu quotes

మంచి పని చేయాలనుకున్నప్పుడు దాన్ని వెంటనే చేసేయాలి గౌతమ బుద్ధుడు

సత్యమే దేవుడి రూపం రమణ మహర్షి

telugu quotes
telugu quotes

Telugu True Love Quotations

ప్రాణికోటిని, తోటి మనుషుల్ని ప్రేమగా చూడలేని వారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు మార్టిన్‌ లూథర్‌కింగ్

సలహా ఎదుటివారిని సంతోషపెట్టేదిగా ఉండకూడదు, వారికి సహకరించేదిగా ఉండాలి ఎవర్సన్‌

telugu quotes
telugu quotes

ఆశను ఎప్పుడూ వదలకు, జీవితంలో నిన్ను నిలిపేది అదొక్కటే ఫ్రాంక్లిన్‌

ఆశను ఎన్నడూ విడనాడకూడదు, జీవితంలో మనల్ని నిలిపేది అది ఒక్కటే హెలెన్‌ కెల్లర్‌

telugu quotes
telugu quotes

ఆత్మ విశ్వాసం, నిగ్రహం, జ్ఞానం అనే మూడు అంశాలే జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి రూజ్‌వెల్డ్

పట్టుదల, క్రమశిక్షణలతో పనిచేస్తే తగిన ఫలితాన్ని సాధిస్తాం ఫ్రాంక్లిన్‌

shradhanjali quotations in telugu

telugu quotes
telugu quotes

అత్యంత అదృష్టవంతులు ఎవరంటే అభినందించడం తప్ప అసూయపడటం తెలియనివారు కన్‌ఫ్యూషియస్‌

గొప్ప ఆరోగ్య రహస్యం ఏమిటంటే ఆనందంగా పనిచేయడమే సరోజినీ నాయుడు

life swami vivekananda quotes in telugu

telugu quotes
telugu quotes

అజ్ఞానం అహంకారానికి దారి తీస్తుంది, అహంకారం మనల్ని మరింత అధోగతి పాలు చేస్తుంది స్వామి వివేకానంద

మంచి పని చేయడానికి కావాల్సింది డబ్బు కాదు మంచి మనసు, దృఢ సంకల్పం మదర్‌ థెరెసా

telugu quotes
telugu quotes

కదలని నీరు స్వచ్ఛతను కోల్పోయినట్లే బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది ఫ్రాంక్లిన్‌

విజేత వెనక ఉండేది అదృష్టం ఒక్కటే కాదు, కఠిన శ్రమ, అంకిత భావం కూడా మార్క్‌ ట్వైన్‌

swami vivekananda quotations in telugu

telugu quotes
telugu quotes

జీవితంలో సంతృప్తి పడే వ్యక్తి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు బుద్ధుడు

ద్వేషాన్ని పోగొట్టేది ద్వేషం కాదు, ప్రేమ మాత్రమే గౌతమ బుద్ధుడు

telugu quotes
telugu quotes

ఒక రోజు నవ్వకుండా ఉన్నామంటే ఆ రోజంతా వ్యర్థమైనట్లే…. చార్లీచాప్లిన్‌

లక్ష్యంపై అంకితభావం ఉన్న వ్యక్తులు మాత్రమే ఆ పనిని ముందుకు నడిపించగలరు అంబేడ్కర్‌

life swami vivekananda quotes in telugu

telugu quotes
telugu quotes

చీకట్లో ఉన్నామనుకోవడం కన్నా వెలుతురు కోసం అన్వేషించడం మేలు అరిస్టాటిల్

సంతోషంగా జీవించేందుకు సులభమైన మార్గం నిజాయతీగా ఉండటమే రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

telugu quotes
telugu quotes

సామాన్యుడు అవకాశం కోసం ఎదురుచూస్తాడు, ఉత్సాహవంతుడు అవకాశం కల్పించుకుంటాడు రూసో

మన ప్రవర్తనే మిత్రుల్ని, శత్రువుల్ని తెచ్చిపెడుతుంది ఎమర్సన్‌

birthday quotations in telugu

telugu quotes
telugu quotes

మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ఎవరూ కించపరచలేరు ఫ్రాంక్లిన్

దేన్నీ కొత్తగా ప్రయత్నించని వారే ఏ పొరపాట్లూ చెయ్యరు రూజ్‌వెల్డ్‌

telugu quotes
telugu quotes

ఏ పనినైనా విశ్లేషించే వ్యక్తి పైకి ఎదుగుతాడు, విమర్శించే వ్యక్తి కిందికి వెళతాడు కన్‌ఫ్యూషియస్‌

మనం మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటే మనం చేసే పని అంత ఉత్తమంగా అవుతుంది హెలెన్‌ కెల్లర్‌

ambedkar quotations in telugu

telugu quotes
telugu quotes

ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపినవాడే నిజమైన బలశాలి గాంధీజీ

విజేత అయిన ప్రతి వ్యక్తి వెనకా కష్టం ఉంటుంది, కష్టం విజయంతోనే ముగుస్తుంది బ్రూస్‌లీ

telugu quotes
telugu quotes

సాధించిన విజయం కన్నా దాని కోసం నిబద్ధతతో చేసే ప్రయత్నం చాలా గొప్పది గౌతమ బుద్ధుడు

పరిస్థితులు ఎలా ఉన్నా మనం మనలా ఉండగలగడమే మన బలం నెల్సన్‌ మండేలా

telugu quotes
telugu quotes

Telugu Love Quotations

మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా భవిష్యత్తుకై శ్రమించు మదర్‌ థెరెసా

నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే అబ్దుల్‌ కలాం

telugu quotes
telugu quotes

ఆశించడం వల్ల కాకుండాఅర్హత సాధించడం వల్లనే దేన్నయినా పొందగలం ఎమర్సన్‌

అందరిలోనూ మంచిని చూడటం నేర్చుకుంటే మనలోనూ అది పెరుగుతుంది రామకృష్ణ పరమహంస

quotations in telugu love

telugu quotes
telugu quotes

మనిషి తన చేతలతోనే గొప్పవాడవుతాడు, జన్మతః కాదు చాణక్యుడు

మనిషి తన చేతలతోనే గొప్పవాడవుతాడు, జన్మతః కాదు చాణక్యుడు

telugu quotes
telugu quotes

అందరిలోనూ మంచిని చూడటం నేర్చుకుంటే మనలోనూ అది పెరుగుతుంది రామకృష్ణ పరమహంస

ఉన్నత వ్యక్తిత్వం ఉంటే, శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు ఐన్‌స్టీన్‌

మన బలాబలాల్ని గుర్తించగలగడంపైనే మన విజయాలు ఆధారపడి ఉంటాయి ఫ్రాంక్లిన్

Telugu Quotes

telugu quotations in telugu language

ఇతరుల్లోని దోషాల్ని వెతికే కొద్దీ మన మనసు దోషపూరితమవుతుంది మదర్‌ థెరెసా

మాటలు వాదనగా మారినప్పుడు అన్నింటికంటే మౌనమే మిన్న ఎమర్సన్‌

అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం బుద్ధుడు

గొప్ప త్యాగాల ద్వారానే గొప్ప పనులు సాధ్యమవుతాయి ఈస్ట్‌ఉడ్‌

Telugu Quotes

telugu quotations images

మనిషి పతనానికి కోపమే మొదటి కారణం శారదాదేవి

గొప్ప ఆదర్శాలు మనిషిని గొప్పవాడిని చేస్తాయి వినోబా భావే

ఓర్పుతోపాటు నేర్పు ఉన్న వారికి ఏ పనిలోనైనా విజయం తథ్యం విలియం షేక్‌స్పియర్

గొప్ప విజయానికి అసలు రహస్యం ఆత్మవిశ్వాసమే ఎమర్సన్‌

Telugu Quotes

life quotations in telugu

బంగారం నాణ్యత అగ్నిలో తెలిసినట్లే ఎదుటివారి మంచితనం మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది మదర్‌ థెరెసా

ఒకరిని ఓడించడం సులభమేగానీ ఒకరి మనసు గెలవడమే చాలా కష్టం అబ్దుల్‌ కలాం

గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు స్వామి వివేకానంద

మన తప్పును మనతో చెప్పేవాడు స్నేహితుడు, దాన్ని ఎదుటివాళ్ల దగ్గర చెప్పేవాడు మిత్రుడైనా శత్రువే ఓల్టేర్‌

Telugu Quotes

new quotations in telugu

చేదు అనుభవాలకు మందు వాటిని మరిచిపోవడమే ఎమర్సన్‌

లక్ష్యం ఉన్నతమైనదైనప్పుడు ఎంతటి కష్టాన్నైనా స్వీకరించవచ్చు, ఎందుకంటే వచ్చే ప్రతిఫలం అంతే విలువైనది సిసిరో

ఉత్తమంగా మనం జీవించాలనుకుంటే అందుకు తగ్గ ప్రయత్నమూ చేయాల్సిందే మార్టిన్‌ లూథర్‌కింగ్

మనిషి ఔన్నత్యానికి కొలమానం మేధస్సు కాదు హృదయం మదర్‌ థెరెసా

Telugu Quotes

vivekananda quotations in telugu

విద్య అనే వృక్షంలో వేళ్లు చేదుగా అనిపించొచ్చేమోగానీ అది అందించే ఫలాలు మాత్రం చాలా మధురం అరిస్టాటిల్‌

సరిగ్గా మాట్లాడటం నేర్చుకోవడం మన వ్యక్తిత్వ నిర్మాణంలో ఎంతో కీలకం రామకృష్ణ పరమహంస

పని ఏదైనా.. అనుభవపూర్వకంగానే అందులో పట్టుసాధిస్తాం అరిస్టాటిల్‌

ప్రశాంతమైన మనసుతో ఉండేవారికి ఏ పనీ అయోమయంగా అనిపించదు ఎపిక్టీటస్‌

Telugu Quotes

Good Quotations In Telugu

ఒకరికొకరు పంచుకోవడంలోనే గొప్ప ఆనందం ఉంది గౌతమ బుద్ధుడు

మంచి పని చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగిపోవద్దు సర్వేపల్లి రాధాకృష్ణన్‌

మనిషి… పుట్టుకతో కాదు, చర్యల వల్లే గొప్పవాడవుతాడు చాణక్యుడు

మనస్ఫూర్తిగా పని చేయనివారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోలేరు అబ్దుల్‌ కలాం

Telugu Quotes

swami vivekananda quotes in telugu

మాట్లాడే విషయం గురించి పరిజ్ఞానం ఉండాలి, ఏం చెప్పాలనుకుంటున్నామో స్పష్టంగా చెప్పగలగాలి, అప్పుడే ప్రసంగంలో మన ముద్ర ఉంటుంది మాథ్యూ ఆర్నాల్డ్‌

ఎప్పుడూ ఆనందంగా ఉండేవాళ్లే విజేతలుగా నిలుస్తారు. రమణ మహర్షి

కాలాన్ని వృథా చేయొద్దు, ఆ తర్వాత జీవితంలో అదే మనల్ని చాలా నష్టపరుస్తుంది. షేక్‌స్పియర్‌

వైఫల్యం ఎదురైందని పయనం ఆపేయకు, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో అక్కడి నుంచే కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టు. జేమ్స్‌ బాల్డ్విన్‌

Telugu Quotes

brother quotations telugu

మితిమీరిన ఆశలకు పోయేవారే ఎక్కువగా మోసాలకు గురవుతూ ఉంటారు. అరిస్టాటిల్

స్వశక్తిపై ఆధారపడిన వ్యక్తి ఎప్పటికీ ఆనందంగా ఉంటాడు రూజ్‌వెల్ట్‌

మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాన్నిస్తుంది. ఫ్రాంక్లిన్‌

శత్రువు ఒక్కడైనా ఎక్కువే… మిత్రులు వందమంది ఉన్నా తక్కువే స్వామి వివేకానంద

Telugu Quotes

brother quotations telugu

దేవుడు వరాలు, శాపాలు ఇవ్వడు. కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు. గౌతమబుద్ధుడు

కన్నీటి చుక్క కారిస్తే కాదు.. చెమట చుక్క చిందిస్తే విజయం సాధించగలవు శ్రీశ్రీ

పదే పదే ప్రార్థించడం కన్నా.. పరోపకారానికి కొంత సమయం కేటాయించడం మిన్న మదర్‌ థెరెసా

గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చాలు. అబ్రహాం లింకన్‌

Telugu Quotes

love feel quotations telugu

పూల పరిమళం గాలి వాటుకే వెళుతుంది. మనిషి మంచితనం మాత్రం ప్రతి దిక్కుకు ప్రసరిస్తుంది చాణక్యుడు

పొట్ట ఆకలి తీరేందుకు ఆహారం తినాలి. మెదడు ఆకలి తీర్చేందుకు విషయాన్వేషణ చేయాలి అబ్దుల్‌ కలాం

మందలో ఒకరిలా ఉండకు.. వందలో ఒకరిలా ఉండేందుకు ప్రయత్నించు స్వామి వివేకానంద

ఈ ప్రపంచం బాధ పడేది చెడ్డవారి హింసవల్ల కాదు, మంచివారి మౌనం వల్ల నెపోలియన్‌

telugu love kavithalu images

కుండెడు బోధనల కంటే గరిటెడు ఆచరణ మేలు మహాత్మా గాంధీ

ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు అంబేడ్కర్‌

అపారమైన విశ్వాసం, అనంతమైన శక్తి.. ఇవే విజయ సాధనకు మార్గాలు స్వామి వివేకానంద

ప్రతి ఒక్కరిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ అందరిలో మంచే చూడాలి. గౌతమ బుద్ధుడు

love failure quotations in telugu

భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు చెగువేరా

ఇతరుల మెదళ్లనూ పనిచేయించగలవాడే మేధావి సుభాష్‌ చంద్రబోస్‌

నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అంబేడ్కర్

నీది కాదని తెలిసిన దాన్ని కూడా నీదనుకోవడం నిజంగా నేరం రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

Friendship Quotations In Telugu

చదవదగిన గ్రంథమెప్పుడూ కొనదగిందే జాన్‌ రస్కిన్‌

మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం సర్వేపల్లి రాధాకృష్ణన్‌

అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది. కానీ మంచితనం హృదయాన్నే దోచుకుంటుంది రామకృష్ణ పరమహంస

స్వేచ్ఛ విలువైనది. దాన్ని మితంగా, లెక్క ప్రకారం, అవసరమైనంత మేరకే వాడుకోవాలి లెనిన్‌

jesus quotations telugu

తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు లేదు గౌతమ బుద్ధుడు

ఓర్పు లేని మనిషి నూనెలేని దీపం వంటివాడు ఎమర్సన్‌

చరిత్ర చదవడమే కాదు.. సృష్టించాలి నెహ్రూ

ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది రామకృష్ణ పరమహంస

telugu quotations com

ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికం.. కృషితో మనం సంపాదించుకొనేదే శాశ్వతం మహాత్మాగాంధీ

విజ్ఞానమనేది చెప్పే సమాధానంలోనే కాదు…అడిగే పశ్నలోనూ ఉంటుంది సర్‌ సి.వి.రామన్‌

వినడంలో మనిషి తొందర పడాలి. మాట్లాడటంలో కాదు. జేమ్స్‌ జ్యూడిత్‌

మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోవద్ధు. ఎందుకంటే మీరు రెండోసారి ఓడిపోవచ్చు. అబ్దుల్‌ కలాం

manchi matalu telugu quotations

మితిమీరిన ఆశలకు పోయేవారే ఎక్కువగా మోసాలకు గురవుతూ ఉంటారు అరిస్టాటిల్

శత్రువు నీ కన్నా బలవంతుడు అనుకున్న మరుక్షణం నీ పతనం ప్రారంభమైనట్లే భగత్‌సింగ్‌

శాంతంగా ఉండే వారి మనసు స్వర్గంలాంటిది రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

భయమనే వరదకు అడ్డుకట్ట వేయడానికి ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి స్వామి వివేకానంద

telugu love quotations free download

ప్రతి మనిషికీ మరణం ఉంటుంది, కానీ మానవత్వానికి ఉండదు మదర్‌ థెరిసా

ప్రశ్నించనిదే సమాధానం దొరకదు.. ప్రయత్నించనిదే విజయం దక్కదు అబ్రహం లింకన్‌

మనసు చెప్పినట్లు వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి గౌతమ బుద్ధుడు

వినడానికి కటువుగా ఉన్నా.. మీ గురించి వాస్తవాలు చెప్పే వారి సలహాలు తీసుకోండి మోక్షగుండం విశ్వేశ్వరయ్య

telugu love quotations free download

మనం ఎలా ఆలోచిస్తే… అలానే ఉంటాం గౌతమ బుద్ధుడు

మన ప్రవర్తనకు మూలం… కోరిక, భావోద్వేగం, జ్ఞానం ప్లేటో

ఒకరు నీ గురించి మాట్లాడుకుంటున్నారంటే నీ ఎదుగుదల మొదలైనట్లే లింకన్‌

చెడ్డవారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది రమణ మహర్షి

ambedkar quotations telugu

విజయాన్ని చూసి మురిసిపోవద్దు, అది తొలి అడుగు మాత్రమే… గమ్యం కాదు అబ్దుల్‌ కలాం

మనిషికి అసలైన సిరిసంపదలు… సంతోషం, తృప్తి సోక్రటీస్‌

విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే విజేతకు ఎదురయ్యే అసలైన సవాలు స్వామి వివేకానంద

మండిన కొవ్వొత్తి లాగే… గడిచిన కాలమూ తిరిగిరాదు. అంబేడ్కర్

Telugu Quotations On Inspiration

ఏదీ తనంతట తాను మన దరికి చేరదు, శోధించి సాధించాలి శ్రీశ్రీ

లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఓటమికి చేరువైనట్లే అరిస్టాటిల్‌

అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం చానింగ్‌

ఓటమిని అంగీకరించటంలో ఏ మాత్రం తప్పులేదు, అలా అంగీకరించటాన్నే గెలుపుతో సమానంగా భావించాలి గాంధీజీ

powerful ambedkar quotes in telugu

మనలో నిజాయతీ ఉన్నప్పుడు అది మన ముఖంలో ప్రతిబింబిస్తుంది ఆల్‌ఫ్రెడ్‌ టెన్నిసన్‌

మనల్ని శక్తిమంతులుగా మార్చేది మన ఏకాగ్రతే రూజ్‌వెల్డ్

ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కన్నా ప్రయత్నించి ఓడిపోవడం ఉత్తమం స్వామి వివేకానంద

ఆయుధాలకన్నా కోపం చాలా ప్రమాదకరమైనది రమణమహర్షి

love quotations telugu lo

ఇతరులతో పోలిక ఎక్కువయ్యేకొద్దీ మనకు దుఃఖమూ పెరుగుతుంది రూజ్‌వెల్డ్‌

లక్ష్యం ఏర్పరుచుకోవడమే కాదు, దాన్ని తొందరగా చేరుకోవడానికి అవసరమైన వ్యూహమూ ముఖ్యమే అబ్దుల్‌ కలాం

మనం స్వచ్ఛంగా ఉండటమే దైవ గుణం శారదా దేవి

జ్ఞానం వల్ల మిత్రులు, వైరం వల్ల శత్రువులు పెరుగుతారు కబీర్‌

love quotations telugu lo

చెడ్డవారితో సహవాసం, మాట విలువ తెలియని వారితో వాదన ఎప్పటికీ చెయ్యకూడని పనులు రాక్‌ఫెల్లర్

తప్పును ఒప్పుకొంటే దాన్ని సగం సరిదిద్దుకున్నట్లే వాగ్నర్‌

అహం వల్ల ఏర్పడే అంధకారం, అసలు చీకటి కన్నా భయంకరమైంది గాంధీజీ

లక్ష్యాన్ని సాధించలేని జ్ఞానం నిరుపయోగం జవహర్‌లాల్‌ నెహ్రూ

telugu quotations on life

గతం నుంచి ఏ గుణపాఠాన్నీ నేర్చుకోలేని వారు భవిష్యత్తులోనూ కష్టపడాల్సిందే షేక్‌స్పియర్‌

ప్రపంచంలో అన్నింటికన్నా కష్టమైన విషయం ఏంటీ అంటే… ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడమే సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌

మంచి పని చేస్తే దాని ఫలితం ఎప్పటికైనా వచ్చి తీరుతుంది ఎమర్సన్

విజయానికి ఒకే ఒక్క మార్గం మరొక్కసారి ప్రయత్నించడమే ఎమర్సన్‌

fake family relationship quotes in telugu

అసమర్థులకు అడ్డంకులుగా అనిపించేవే సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి కన్‌ఫ్యూషియస్‌

పనిలో ప్రతిసారీ సంతోషం లభించకపోవచ్చు కానీ పని అన్నది లేకపోతే అసలు సంతోషమనేదే ఉండదు ఫ్రాంక్లిన్‌

వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే, అతడు ఎన్నో కఠిన పరీక్షల్ని ఎదుర్కొని నిలిచాడని అర్థం ఆస్కార్‌ వైల్డ్‌

ఆందోళన మనిషిని బలహీనుడిని చేస్తుంది మార్క్‌ ట్వైన్‌

brother quotations in telugu

మన ఆత్మవిశ్వాసానికి కృషి తోడైతే మన విజయాన్ని ఎవరూ ఆపలేరు రూజ్‌వెల్డ్‌

ఎదుటి మనిషినైనా, చేసే పనినైనా ప్రేమతోనే చూడండి, అది మీ జీవితాన్ని అత్యంత సంతోషంగా ఉంచుతుంది మదర్‌ థెరెసా

మన ప్రయత్నం ఆపనంత వరకూ మనం గెలుపు ముంగిట ఉన్నట్లే రూసో

సోమరితనం కష్టాల్ని తెచ్చిపెడితే శ్రమ వాటిని దూరం చేస్తుంది రస్సెల్‌

brother quotations telugu

మన ప్రవర్తనే మనకు మిత్రులు, శత్రువుల్నీ నిర్ణయిస్తుంది రూజ్‌వెల్డ్‌

మనకు చాలా విజ్ఞానం ఉందని గర్వించడం అంతటి అజ్ఞానం మరోటి లేదు ఫ్రాంక్లిన్

కోపంతో మాట్లాడటం వల్ల సద్గుణాన్ని కోల్పోతాం, ఆలోచించి మాట్లాడినప్పుడే ప్రత్యేకతతో జీవించగలం వివేకానందుడు

సహనం కోల్పోయిన వ్యక్తి సమాజంలో గౌరవప్రదంగా ఉండలేడు రామకృష్ణ పరమహంస

Jesus Quotations In Telugu

మౌనం అత్యంత శక్తిమంతమైన ప్రసంగం, అయితే అది ప్రపంచానికి నిదానంగా వినపడుతుంది గాంధీజీ

ప్రపంచాన్ని మార్చగల శక్తిమంతమైన ఆయుధం చదువొక్కటే నెల్సన్‌ మండేలా

ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం మానేస్తే సగం సమస్యలు తొలగిపోతాయి రామకృష్ణ పరమహంస

ఏం మాట్లాడాలో తెలిసిన వాడు తెలివైనవాడు, ఏం మాట్లాడకూడదో తెలిసిన వాడు వివేకవంతుడు రామకృష్ణ పరమహంస

facebook quotations telugu

నీకు సాయం చేసిన వారిని ఎప్పటికీ మరిచిపోవద్దు భగవద్గీత

విజయం మనల్ని ఊరికే వరించదు, దాని వెనుక ఎంతో కృషి, పట్టుదల, త్యాగం దాగుంటాయి పీలే

హృదయంలో నిజాయతీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో ప్రతిబింబిస్తుంది అబ్దుల్‌ కలాం

తక్కువ సంపాదించేవారికన్నా, తక్కువ పొదుపు చేసేవారికే ఆర్థిక సమస్యలు వస్తాయి గాంధీజీ

“మీరు జీవితములో ఏమి చేస్తున్నారో ఎక్కడికి వెళతారో తెలుసుకుంటే, చాల ఆసక్తికరముగా జీవితము.”

“మనం మనుషులుగా జీవించుటకు అవకాశము ఇచ్చినందుకు ఏంటో కృతఙహ్ణతలు తెలుపుకోవాలి.”

“ప్రజలు నీకు చాలావిషయములు నిరాకరిస్తారు, కానీ మీరే ఏది మంచో, ఈడీ చెడో నిర్ణయం తీసుకోవాలి.”

“మీకు జీవితములో తెలిసినది కేవలం వకటి/వెయ్యో వంతు మాత్రమే.”

“జీవితమూ అధుతాలు జరుగును, మీరు కేవలం సమయము కోసము వేచిచూడుము.”

“జీవితమన్నది సున్నితమైనది, మీకు వక్క సారి మాత్రమే జీవినిచ్చుటకు అవకాశము వొచ్చును, కనుక మంచిగా అవకాశములు పొందండి.”

friendship quotations in telugu images

ఓర్పుతో ఎదురుచూసేవాళ్లకు కోరుకున్నవి దొరుకుతాయి. రాబిన్‌

పుట్టుకతోనే జీవితం పూలవనం కాదు, ప్రతి మొక్కా మనమే నాటుకుని దాన్ని అందమైన ఉద్యానవనంగా మార్చుకోవాలి ప్లేటో

అంతరాయాలు కలుగుతున్న కొద్దీ మన సంకల్పాన్ని మరింత దృఢం చేసుకుంటూ వెళ్లాలి మదర్‌ థెరెసా

మనల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్నీ స్వీకరించాలి, బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించాలి స్వామి వివేకానంద

telugu friendship quotes images

తల్లి మేలు కోరని చెడ్డ కుమారుడు ఉండవచ్చు. కానీ కుమారుడి మేలు కోరని చెడ్డ తల్లి ఉండదు శంకరాచార్య

సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించకు. కష్టాల్ని తట్టుకుని నిలబడే బలం కోసం ప్రార్థించు బ్రూస్‌లీ

ప్రశ్నించనిదే సమాధానం దొరకదు.. ప్రయత్నించనిదే విజయమూ దక్కదు అబ్రహం లింకన్‌

లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే.. నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది గౌతమ బుద్ధుడు

love quotations in telugu download

ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువు ఒక్కటే నెల్సన్‌ మండేలా

ఒక అమ్మ.. వందమంది ఉపాధ్యాయులతో సమానం రామకృష్ణ పరమహంస

అసత్యంతో సాధించిన విజయం కంటే, సత్యంతో సాధించిన పరాజయమే మేలు మహాత్మా గాంధీ

మానవుడు సృష్టించిన వాటిలో అత్యద్భుతమైనది పుస్తకమే మాక్సింగోర్కీ

love quotes telugu download

తన తప్పునకు ప్రతివారూ పెట్టుకొనే అందమైన పేరు.. అనుభవం. ఆస్కార్‌ వైల్డ్‌

మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుకా ఓ అవకాశం దాగి ఉంటుంది ఐన్‌స్టీన్‌

ఇతరుల్ని ఓడించడం సులువే కానీ వారి మనసులను గెలవడం కష్టం అబ్దుల్‌ కలాం

ఓర్పు చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం మాత్రం మధురంగా ఉంటుంది రూసో

ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడమే వివేకం గాంధీజీ

bruce lee quotations in telugu

నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వస్తుంది రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

ప్రపంచంలో ఏ మార్పునైతే కోరుకుంటావో.. దానికి నువ్వే నాంది పలకాలి మహాత్మా గాంధీ

ఒప్పుకొనే ధైర్యముంటే, తప్పులు ఎప్పుడూ క్షమించదగినవే బ్రూస్‌లీ

మనస్ఫూర్తిగా పనిచేయనివారు.. జీవితంలో విజయాన్ని సాధించలేరు అబ్దుల్‌ కలాం

Motivational Bible Quotes In Telugu

మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులను సుఖంగా జీవించేలా చేయడమే స్వామి వివేకానంద

గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది మహాత్మా గాంధీ

మితిమీరిన స్వేచ్ఛ సమానత్వాన్ని హరించి వేస్తుంది అంబేడ్కర్‌

మంచి పుస్తకం వెంట ఉంటే మంచి మిత్రుడు లేని లోటు కనిపించదు. గాంధీజీ

bruce lee quotations in telugu

కోరికలు మితంగా ఉంటే.. బాధలూ పరిమితంగానే ఉంటాయి రమణ మహర్షి

ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు..హృదయంలో ఉంటుంది. మహాత్మా గాంధీ

ప్రయత్నం చేసి ఓడిపో.. కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

బయట కనిపించే మురికి గుంతల కన్నా.. మనసులో మాలిన్యం ఉన్న వ్యక్తులతోనే చాలా ప్రమాదం సర్వేపల్లి రాధాకృష్ణన్‌

mother quotations telugu

పూల వాసన గాలి వాలును బట్టి వ్యాపిస్తుంది. మనిషి మంచిదనం మాత్రం నాలుగుదిక్కులకూ వ్యాపిస్తుంది. చాణక్యుడు

మనిషి పతనానికైనా, పాపానికైనా కారణం భయమే! స్వామి వివేకానంద

ఏ ప్రాణినీ చంపకూడదు, ఆ ప్రాణిలోని దుర్గుణాన్ని మాత్రమే చంపాలి, దుర్గుణాన్ని నిర్మూలిస్తే ప్రతి మనిషి మంచివాడే వేమన

చిన్నప్పుడు మంచి అలవాట్లు చేసుకుంటేనే పెద్దయ్యాక గొప్ప లక్ష్యాలను సాధించగలరు జవహర్‌ లాల్‌ నెహ్రూ

mother quotes in telugu

అపజయాలు తప్పులు కావు… అవి భవిష్యత్తు పాఠాలు అబ్దుల్‌ కలాం

ఏదైనా తనంతట తాను నీ దరిచేరదు.. ప్రయత్న పూర్వకంగా సాధిస్తేనే విజయం సొంతమవుతుంది శ్రీశ్రీ

కాలాన్ని వృథా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే గౌతమ బుద్ధుడు

చిరునవ్వును మించిన అందం, వినయాన్ని మించిన ఆభరణం మరొకటి లేదు ప్లేటో

telugu love quotations images

గొప్ప పనులు చెయ్యడానికి ఒకే ఒక మార్గం మీరు చేసే పనిని ప్రేమించడమే స్టీవ్‌ జాబ్స్‌

ఉపాధ్యాయుడే విద్యార్థికి విలువైన పాఠ్యపుస్తకం గాంధీజీ

మనిషి తన చేతలతోనే గొప్పవాడు అవుతాడుగానీ జన్మతః కాదు చాణక్యుడు

మితిమీరిన ఓర్పు పిరికితనం అవుతుంది గాంధీజీ

లవ్ కొటేషన్స్ తెలుగు

అదృష్టం కావాలంటే ఎదురుచూడాలి, అవకాశం కావాలంటే సృష్టించుకోవాలి రూజ్‌వెల్ట్‌

విజేత అంటే ఎవరినో ఓడించడం కాదు.. నిన్ను నువ్వు గెలవడం గౌతమ బుద్ధుడు

సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే వారికి మిగతా మంచి అలవాట్లూ వాటంతటవే వస్తాయి. స్వామి వివేకానంద

పిరికి మాటలు మాట్లాడొద్దు, వినొద్దు, మీ అభివృద్ధికి అవే ఆటంకాలు సుభాష్‌ చంద్రబోస్‌

manchi quotations in telugu

విమర్శించే వ్యక్తి దిగజారతాడు, విశ్లేషించే వ్యక్తి ఎదుగుతాడు ఆస్కార్‌ వైల్డ్‌

ఆనందం వస్తువుల్లో లేదు, అది మనసులో ఉంది ఎమర్సన్

కాలం విలువని గ్రహించని వాడు జీవితపు విలువని అర్థం చేసుకోలేడు.

జీవితం తెలివైన వారికి ఓ ఆశ, అవివేకికి ఒక ఆట, ధనవంతుడికి హాస్యము, పేద వాడికి దుఖఃము.

manchi matalu in telugu

పదిమందీ మనం చేసే ప్రతీపనిని ప్రశంసించాలని ఆరాటపడటంలో మన అసలు బలహీనత బయటపడుతుంది.

మన అజ్ఞానం గురించి తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం.

చిన్న విజయాన్ని చూసి మురిసిపోవద్దు, అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు అబ్దుల్‌ కలాం

కష్టాల్ని చూసి పారిపోయేవాడు జీవితంలో ఎప్పటికీ ఆనందంగా ఉండలేడు ప్లేటో

Sorry Quotations In Telugu

ఏదీ శాశ్వతం కాదు, ఎంతటి గడ్డు పరిస్థితులైనా మారిపోక తప్పదు హెలెన్‌ కెల్లర్‌

చివరి వరకూ పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు చేగువేరా

గుణానికి మనకంటే ఎక్కువ ఉన్న వారితోనూ, ధనానికి మనకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి వినోబాభావే

అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు, అదొక్కటి చాలు మనం కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవడానికి మక్సీం గోర్కీ

telugu new quotations

వ్యక్తిత్వం కోసం విజయాన్ని వదులుకో, కానీ విజయం కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోకు స్వామి వివేకానంద

నువ్వు యుద్ధం గెలిచేంత వరకూ ఏ శబ్దం చేయకు, ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది అరిస్టాటిల్‌

విలువైన మాటలు చెప్పేవాళ్లు దొరకడం మన అదృష్టం, అవి విలువైనవని తెలుసుకోలేక పోవడం మన దురదృష్టం స్వామి వివేకానంద

ఈరోజు చేయాల్సింది రేపు చేద్దామని వాయిదా వేయడం పెద్ద పొరపాటు గాంధీజీ

che guevara telugu quotations

సాధించాలనే తపన మన బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది సోక్రటీస్

నువ్వు రోజూ అబద్ధం ఆడితే, అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడాల్సిన దుస్థితికి తెస్తుంది శ్రీశ్రీ

మనస్ఫూర్తిగా పనిచేయలేనివారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. అబ్దుల్‌ కలాం

నీవు సంపాదించే దాని కన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే… నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఉండడు అరిస్టాటిల్‌

che guevara quotes in telugu

అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది, అలాగే మహానుభావులుగా మిగలాలంటే మాటలకంటే చేతలకు ఎక్కువ ప్రాధాన్యాన్నివ్వాలి గాంధీజీ

మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనకా ఓ అవకాశం దాగి ఉంటుంది. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్

విజయవంతమైన జీవితానికి అవసరమైనదంతా మనిషి మనసులోనే ఉంది అబ్దుల్‌కలాం

comedy quotations in telugu

స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే మిన్న రమణ మహర్షి

నీ వెనక ఏముంది, ముందు ఏముంది అనేది అనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. స్వామి వివేకానంద

ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే.. శత్రువు కూడా నీకు దాసోహం అంటాడు. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

నువ్వు ఎంత ఇస్తున్నావనేది కాదు, ఎంత ప్రేమగా ఇస్తున్నావనేది ముఖ్యం మదర్‌ థెరిసా

ambedkar telugu quotations

కష్టాలను చూసి పారిపోయే వారి కంటే.. వాటిని ఎదుర్కొనే వారే విజయం సాధించగలరు. మహాత్మా గాంధీ

మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌

భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేం, వివేకంతో మాత్రమే అది సాధ్యం స్వామి వివేకానంద

ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే అసలైన విజ్ఞానం, ఆనందం ఉంటాయి… గాంధీజీ

ambedkar quotations in telugu

చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది, ఆశించకుండా జీవించే వ్యక్తిలోఆత్మీయత ఉంటుంది రూజ్‌వెల్ట్

పదునైన ఆయుధం కంటే క్షణ కాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం రామకృష్ణ పరమహంస

ఎంత ఎక్కువకాలం బతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం అంబేడ్కర్‌

Sad Quotations In Telugu

కష్టాలు అనుభవించాక వచ్చే విజయాలు ఎంతో తృప్తినిస్తాయి. అబ్దుల్‌ కలాం

అన్నదానం ఆకలిని తీరిస్తే.. అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది సర్వేపల్లి రాధాకృష్ణన్‌

ప్రపంచంలో ఏ మార్పునైతే కోరుకుంటావో.. దానికి నువ్వే నాంది పలకాలి మహాత్మాగాంధీ

అందం అనేది నడవడికలో ఉంటుంది.. ఆడంబరాల్లో కాదు మహాత్మా గాంధీ

telugu facebook quotations

నీ విజయాన్ని అడ్డుకునేది వేరెవరో కాదు.. నీలోని ప్రతికూల ఆలోచనలే అబ్దుల్‌కలాం

ఒక పనిలో విజయం సాధించాలంటే ముందు దాన్ని ప్రేమించాలి మోక్షగుండం విశ్వేశ్వరయ్య

మూర్ఖుడి చేతిలో పుస్తకం.. అంధుడి చేతిలో అద్దం లాంటిది. చాణక్యుడు

గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్థులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి అంబేడ్కర్‌

good morning quotations in telugu

వేలాది వ్యర్థమైన మాటల కన్నా… శాంతిని ప్రసాదించే మంచిమాట ఒక్కటి చాలు గౌతమ బుద్ధుడు

అందరినీ నమ్మడం, ఎవ్వరినీ నమ్మకపోవడం.. రెండూ ప్రమాదకరమే లింకన్

ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని చాణక్యుడు

దుఃఖాన్ని మరిపించగల దివ్యమైన ఔషధం పనిలో నిమగ్నమవడం సర్వేపల్లి రాధాకృష్ణన్‌

good morning images telugu

వెయ్యిసార్లు అపజయం ఎదురైనా గెలవాలనే కాంక్షను వదలొద్దు సుభాష్‌ చంద్రబోస్‌

దేశ స్వేచ్ఛని కాపాడుకోవడమనేది ప్రతి పౌరుడి బాధ్యత సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

స్పష్టత లేకుండా మాట్లాడటంకన్నా మౌనమే మిన్న సోక్రటీస్

విజయం.. మేధావిని వినయవంతుణ్ని చేస్తుంది, అవివేకిని అహంభావిగా మారుస్తుంది స్వామి వివేకానంద

quotations about life in telugu

వ్యర్థమైన వేల పలుకుల కన్నా, శాంతి, సహనాన్ని బోధించే ఒక్క మాట చాలు గౌతమ బుద్ధుడు

వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు పునాదిగా మారాలి సాథె

మంచి పనులకు పునాది క్రమశిక్షణే, అది పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా లభిస్తుంది సర్వేపల్లి రాధాకృష్ణన్‌

చీకట్లోనే నక్షత్రాలు కనబడతాయి. అలాగే కష్టాల్లోనే సత్యాలు తెలుస్తాయి శంకరాచార్యులు

ntr quotations telugu

విద్యార్థులు ప్రతి క్షణాన్ని విలువైనదిగా శ్రమిస్తే అనుకున్నది సాధించగలరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య

కష్టసుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది రమణ మహర్షి

మనుషుల్ని గాయపరచడం ఎంత తప్పో, మనసుల్ని గాయపరచడమూ అంతే తప్పు సోక్రటీస్‌

గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చాలు లింకన్‌

telugu quotations photos

నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు.. ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు గౌతమ బుద్ధుడు

ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరిగిపోతాయి స్వామి వివేకానంద

తక్కువ సంపాదించే వారి కన్నా.. తక్కువ పొదుపు చేసే వారికే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి మహాత్మా గాంధీ

అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు..ఒక్క నిజాన్ని తప్ప గౌతమ బుద్ధుడు

Love Failure Quotations Telugu

ఇతరుల దు:ఖాన్ని చూసి సంతోషించే వారు మూర్ఖులు అరిస్టాటిల్‌

మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు గౌతమ బుద్ధుడు

జీవితంలో… ప్రతిరోజూ క్రితం రోజు కన్నా కాస్తో.. కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడతాడో.. ఎప్పటికీ విడువని నీడలాగా ఆనందం ఆ వ్యక్తిని వెన్నంటే ఉంటుంది గౌతమ బుద్ధుడు

telugu inspirational quotations

దృఢ సంకల్పంతో ఉన్నవారి మనసును ఎవరూ పాడు చేయలేరు స్వామి వివేకానంద

ఆశావాది ఆపదలోనూ అవకాశాన్ని వెతుక్కుంటాడు అబ్రహం లింకన్‌

అహంకారం విడిచిపెట్టి చూస్తే చుట్టూ ఉన్న ఆనందం మనకు కనిపిస్తుంది మదర్‌ థెరిస్సా

మాట్లాడటం దేవుడిచ్చిన వరం, కానీ అదుపులో ఉంచుకొని మాట్లాడు రామకృష్ణ పరమహంస

best Quotations in Telugu
fake relatives quotes in telugu

కొద్దిపాటి నిర్లక్ష్యమే కొండంత సమస్యకు దారి తీస్తుంది ఫ్రాంక్లిన్‌

అందరిలోనూ మంచిని చూడటం నేర్చుకుంటే… మనలోనూ అది పెరుగుతుంది రామకృష్ణ పరమహంస

కోపం తెలివి తక్కువతనంతో ప్రారంభమై, పశ్చాత్తాపంతో అంతం అవుతుంది పైథాగరస్‌

ప్రవర్తన అనేది తెల్లకాగితం లాంటిది.. ఒక్కసారి దాని మీద మరక పడితే, మళ్లీ తెలుపు కావడం కష్టం ఫ్రాంక్లిన్

telugu quotations on success

జీవితంలో కొత్త లక్ష్యాన్ని చేరుకోవాలని భావించేవారు.. అలాగే కొత్త కలను కనేందుకు సిద్ధమయ్యేవారు ఎప్పుడూ వయసు పైబడిన వారు కారు.

జీవితాన్ని మొత్తంగా ఆస్వాదించడానికి ప్రయత్నించండి ఎందుకంటే అది మళ్లీ తిరిగి రాదు.

జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినపుడు పడే బాధ చాలా కష్టమైనది, మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి.

అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది.

breakup quotations in telugu

గొప్ప పనులు చేయలేనివారు చిన్న పనులు గొప్పగా చేయటం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు.

ఎక్కువగా వేచి చూడకు, సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు.

ఆశని ఎప్పుడూ కోల్పోవద్దు. మన ఈ రోజటి ఆశయాలే మనం ఊహించే రేపటి వాస్తవాలు.

విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది, అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది. చాణక్యుడు

wish you happy break up telugu movie

కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువేంటో తెలుస్తుంది. అబ్దుల్‌ కలాం

ఏదీ శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితైనా సరే మారిపోక తప్పదు

ఏ అర్హత మనకుంటే అదే లభిస్తుంది స్వామి వివేకానంద

విజ్ఞానం మనల్ని శక్తిమంతుల్ని చేస్తే, మంచి వ్యక్తిత్వం మనపై గౌరవం కలిగేలా చేస్తుంది. అబ్దుల్‌ కలాం

good quotations in telugu with images

స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనమే మిన్న రమణ మహర్షి

చేసేది చిన్న పనైనా శ్రద్ధగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది స్వామి వివేకానంద

సరిదిద్దకుండా వదిలేసిన తప్పుల్ని మించిన ఆపదలు మరేమీ ఉండవు స్వామి వివేకానంద

సాధ్యమనుకుంటే ఎంతటి పనైనా సులువుగా పూర్తవుతుంది. మహాత్మా గాంధీ

Swami Vivekananda Telugu Quotations

భయం నీకు చేరువవుతుంటే, దానిపై యుద్ధం ప్రకటించు చాణక్య

మీ అంగీకారం లేకుండా మీ ఆత్మగౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు మహాత్మా గాందీ

ఏ మనిషినైనా అతని బుద్ధి మాత్రమే నాశనం చేస్తుంది, కానీ అతని శత్రువులు కాదు గౌతమ బుద్ధుడు

మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చు. కానీ.. ఏ పనీ చేయకుండా ఆనందాన్ని పొందలేం బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌

telugu good quotations

గెలిచినప్పుడు జ్ఞాపకాలు మిగులుతాయి.. ఓడినప్పుడు అనుభవాలు మిగులుతాయి మహాత్మా గాంధీ

ఉదయం లేవగానే నిన్న చేసిన తప్పు గుర్తు చేసుకో.. ఇక ఎప్పటికీ ఆ తప్పు పునరావృతం కాదు ఆస్కార్‌ వైల్డ్‌

గ్రంథాలయాలు ప్రపంచానికి కిటికీలు. అవి లేని ఊళ్లు అజ్ఞానాంధకార కూపాలు చిలకమర్తి లక్ష్మీ నరసింహం

కింద పడ్డానని ఆగిపోకు.. తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే అబ్దుల్‌ కలాం

birthday wishes quotations in telugu

ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీ లేని పేదవారి గురించి ఆలోచించు మదర్‌ థెరెసా

నాణేలు శబ్దం చేస్తాయి. కానీ నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి. అలాగే మన విలువ పెరిగే కొద్దీ హుందాగా ఉండాలి. షేక్‌స్పియర్‌

ఇతరుల మెదళ్లనూ పనిచేయించ గలవాడే నిజమైన మేధావి సుభాష్‌ చంద్రబోస్‌

శత్రువు నీకన్నా బలవంతుడు అనుకున్న మరుక్షణం నీ పతనం ప్రారంభమైనట్లే భగత్‌సింగ్‌

telugu sentimental quotations

మనకున్న దానితో సంతృప్తి పడటం ఉత్తమమే కానీ.. మనకున్న జ్ఞానం చాలనుకోవడమే అజ్ఞానం డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌

పొగిడితే మందహాసం చేసి..తిడితే మౌనం వహించేవాడే ఉత్తముడు మహాత్మా గాంధీ

ఇతరులపై గెలిచినవాడు బలవంతుడు. తనను తాను గెలిచిన వాడు శక్తిమంతుడు బ్రూస్‌లీ

నువ్వు ఎగరలేక పోతే పరిగెత్తు… పరిగెత్తలేకపోతే నడువు… నడవలేకపోతే ఏదైనా చెయ్యిగానీ ముందుకు వెళ్లడం మాత్రం ఆపకు మార్టిన్‌ లూథర్‌కింగ్‌

emotional love quotes in telugu

శిఖరాన్ని ఎక్కేప్పుడు ప్రతి అడుగూ జాగ్రత్తగానే వేయాలి, ఎందుకంటే ఒక తప్పటడుగు మనల్ని పాతాళానికి పడేయవచ్చు చాణక్యుడు

మనం మాట్లాడే ప్రతి మాటా ప్రేమతో నిండి ఉండాలి మదర్‌ థెరెసా

మంచి వ్యక్తిత్వమే మనిషికి అసలైన ఆభరణం స్వామి వివేకానంద

భయంతో పని చేస్తే విజయం సాధించలేం, వివేకంతో చేయడం వల్లే విజయం సొంతమవుతుంది సిసిరో

telugu quotations friendship

గెలుపు తపన దృఢంగా ఉన్న నిన్ను ఓటమి ఎప్పటికీ తాకలేదు అబ్దుల్‌ కలాం

శత్రువులోనైనా మంచి గుణాలు ఉంటే ప్రశంసించాలి చాణక్యుడు

శ్రద్ధగలవాడు మాత్రమే విద్యల్లో నేర్పు పొందగలడు సర్వేపల్లి రాధాకృష్ణన్‌

వ్యతిరేక స్వభావం గల మనుషులకు దూరంగా ఉంటే మనకొచ్చే సమస్యలూ చాలా వరకూ తగ్గుతాయి ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

quotations on life in telugu

జీవితం నీకు విజయాలనందించదు కేవలం అవకాశాలనిస్తుంది, అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లో ఉంటుంది అబ్దుల్‌ కలాం

సోమరితనం మనిషి పతనానికి కారణం, దాన్ని విడిచి ప్రతి విషయాన్నీ సమగ్రంగా నేర్చుకోవాలనుకునేవారు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటారు రామకృష్ణ పరమహంస

ఓర్పును అలవరుచుకోవడం మొదట కొంచెం కష్టంగా అనిపించినా తర్వాత దాని ఫలితాలు గొప్పగా ఉంటాయి కన్‌ఫ్యూషియస్‌

జరిగేది జరుగుతుంది, జరగనిది ఎన్నటికీ జరగదు, ఇది తెలుసుకున్నప్పుడు ఏ విషయం గురించి మనం కలత చెందాల్సిన అవసరం రాదు రమణ మహర్షి

telugu quotations free download

చెడును ఎత్తి చూపడం కాదు, దాని స్థానంలో మంచిని తెప్పించగలగడమే సంస్కరణ రాజా రామ్మోహన్‌రాయ్‌

అవకాశం నీ తలుపు తట్టనప్పుడు ఆ పరిస్థితిని నువ్వే కల్పించుకోవాలి మార్క్‌ ట్వైన్‌

అందరికీ రెండు రకాల విద్య అవసరం, ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది, రెండోది ఎలా జీవించాలో నేర్పేది నెల్సన్‌ మండేలా

ఓటమి చేదుగానే ఉండొచ్చుగానీ ఆ అనుభవాల నుంచి మనం నేర్చుకున్న గుణపాఠం మాత్రం చాలా అమూల్యమైనది, భవిష్యత్తులో అదే మనకు విజయాన్నందించేది అబ్రహాం లింకన్‌

Fake Relatives Quotes In Telugu

గెలవాలన్న తపన బలంగా ఉన్న చోట ఓటమి అడుగు కూడా పెట్టలేదు రూజ్‌వెల్డ్‌

మన జీవితమే మనకు ఉపాధ్యాయుడు, అది నిరంతరం మనకు పాఠాలు నేర్పుతూనే ఉంటుంది బ్రూస్‌లీ

తొందరపాటులో ఉన్నప్పుడు మాట్లాకపోవడమే ఉత్తమం రామకృష్ణ పరమహంస

ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే అసలైన విజ్ఞానం, ఆనందం ఉంటాయి గాంధీజీ

telugu comedy quotations

అందరిలో మంచిని చూడటం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలవంతుడు వేరొకరు ఉండరు మదర్‌ థెరెసా

ఓటమి గురువు లాంటిది, ఏమి చెయ్యకూడదో ఎలా చెయ్యకూడదో నేర్పుతుంది ప్లేటో

ఎదురుదెబ్బ తగిలినప్పుడు నిరాశ పడకూడదు, జీవితం మనకేదో నేర్పేందుకు ప్రయత్నిస్తోందని గ్రహించాలి హెన్రీ ఫోర్డ్‌

మంచి ఆలోచనలు, ఆశలే గొప్పవారిగా తీర్చిదిద్దుతాయి టెన్నిసన్

‌women’s day quotations in telugu

క్షమించడం వల్ల గతం మారిపోక పోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక మారుతుంది నీకు అనుకూలంగా ఫ్రాంక్లిన్‌

సత్యమనేది మహావృక్షం లాంటిది, దానికి మనం నీళ్లు పోసి పెంచితే అది ఎన్నో పూలు, పండ్లు మనకు ఇస్తుంది గాంధీజీ

గెలుపు నీడలాంటిది, వెలుగువైపు మన అడుగులు పడినప్పుడు దానంతట అదే మన వెంట వస్తుంది. అబ్దుల్‌ కలాం

ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది ఎమర్సన్‌

jesus telugu quotations

గతాన్ని తలుచుకుంటూ బాధపడటం వ్యర్థం, అది నేర్పిన పాఠాలతో భవిష్యత్తును మహోన్నతంగా నిర్మించుకోగలగడం వివేకవంతుల లక్షణం ఫ్రాంక్లిన్‌

మనకు చదవడం తెలియాలేగానీ ప్రతి మనిషీ ఓ పుస్తకమే చాణక్యుడు

మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మన పని అంత ఉత్తమంగా ఉంటుంది స్వామి వివేకానంద

మంచితనమే హుందాతనానికి నిదర్శనం టెన్నిసన్

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

తనని తాను చిన్నబుచ్చుకోవడం అన్నింటికంటే పెద్ద బలహీనత స్వామి వివేకానంద

ధైర్యవంతుడంటే భయం తెలియని వాడు కాదు, భయాన్ని జయించినవాడు నెల్సన్‌ మండేలా

మనల్ని మనం చదువుకున్నప్పుడు మన తప్పుల్ని తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది అరిస్టాటిల్‌

పరిస్థితుల్ని శాంతియుతంగా ఎదుర్కోవడం వల్ల మనోబలం పెరుగుతుంది గాంధీజీ

brother and sister quotations in telugu

నిన్ను చూసి చప్పట్లు కొట్టే పది వేళ్లకన్నా కన్నీరు తుడిచే ఒక్కవేలు మిన్న రామకృష్ణ పరమహంస

మనం సంతోషంగా ఉండాలంటే ఆశించడం, శాసించడం మానేయాలి ఆస్కార్‌ వైల్డ్‌

మనం ఇష్టపడింది దొరకనప్పుడు, మనకు దొరికిన దాన్నే ఇష్టపడాలి రామకృష్ణ పరమహంస

చివరి వరకూ పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు చేగువేరా

telugu funny quotations

ఏదీ దానంతట అది మన దగ్గరకు రాదు, శోధించి సాధించాల్సిందే శ్రీశ్రీ

యుద్ధంలో వెయ్యి మందిని సంహరించేవాడి కన్నా తన మనస్సును తాను జయించగలిగినవాడే నిజమైన వీరుడు గౌతమ బుద్ధుడు

సంతృప్తి లేకపోవడమే దుఃఖాలన్నింటికీ కారణం గౌతమ బుద్ధుడు

మనకు ఉన్న సంపదతో సంతృప్తి పడటం ఉత్తమం, మనకున్న జ్ఞానం సరిపోతుందనుకోవడం అజ్ఞానం సర్వేపల్లి రాధాకృష్ణన్‌

దండించే అధికారం ఉన్నా దండించకపోవడమే నిజమైన సహనం గాంధీజీ

సాధారణమైన మనిషి జీవితంలో నిర్లక్ష్యం, బద్ధకం, చెడు ఆలోచనలు, రావడం సహజం అలాంటప్పుడు కొటేషన్స్ మనిషిని ఒక మంచి మార్గం వైపు దారి చూపుతాయి.

జీవితం కొటేషన్స్ చదవడం మనిషికి చాల అవసరం ఇవి నిజ జీవిత గురించి, జీవితసత్యాలను, మరియు మోటివేషన్ ని కలిగిస్తుంది. అలాగే మనందరినీ ప్రేరేపిస్తాయి

కొటేషన్స్ అనేవి జీవితంలో మనిషి మార్పు కోసం ఉపయోగపడతాయి

కొటేషన్స్ ని చదివినప్పుడు మనకు జీవితంపై పాజిటివ్ ఆలోచన కలుగుతుంది.

Best Hashtags For Instagram.

2 thoughts on “500+ [Best] Telugu Quotes All Time తెలుగు కోట్స్”

Leave a Comment