RIP Quotes In Telugu | Death Condolence Messages In Telugu 2021

RIP Quotes In Telugu: In this article you will find RIP Quotes Telugu, Death Condolence Messages, rip status telugu and many more telugu language.

RIP Quotes Telugu

నువ్వు మా మధ్య లేవని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్ర్రర్థిస్తున్నాను

మీతో గడిపినా ఆ క్షణాలు తియ్యని జ్ఞాపకాలు.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను

rest in peace in telugu language

మీ మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నాను.. ఓం శాంతి

మీ మరణం కల అయితే బాగుండు.. ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను.. ఓం శాంతి

rip message telugu text

వారి మరణ వార్త నా హృదయాన్ని కలచి వేసింది
మీకు మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను

మీ జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోలేనివి.. భౌతికంగా మీరు లేకపోయినా, అవి ఎప్పుడు మాతో ఉంటాయి

rip quotes in telugu words

మీ కుటుంబానికి ఆ దేవుడు బాధను భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను

జీవితంలో మరణం లాంటి విషయాలు చేదుగా ఉన్నా జీర్ణం చేసుకోవాల్సిందే.. వారి జ్ఞాపకాలు చెదిరిపోకుండా ఎప్పటికీ అలాగే ఉంటాయి

telugu rest in peace quotes

ఈ సమయంలో ఆ దేవుడు మీకు మీ కుటుంబానికి గుండె ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

మీ తండ్రి మరణవార్త నా హృదయాన్ని కలచి వేసింది.. మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను

death quotes in telugu text

RIP Quotes In Telugu
RIP Quotes In Telugu

నా కన్నీటితో మీకు నివాళి అర్పిస్తున్నాను.. స్వర్గంలో కలుసుకుందాం మిత్రమా

మీ ఆత్మకు శాంతి చేకూరి.. మీ కుటుంబానికి ధైర్యం కలిగించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను

death status in telugu text

నాకు చెప్పకుండా ఈ లోకం విడిచి వెళ్తావని అనుకోలేదు మిత్రమా.. మీ జ్ఞాపకాలు ఎప్పటికీ నా మదిలో పదిలం.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను

ఆయన మరణం తీరని లోటు.. తన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను

rip status telugu

నా జీవితాన్ని ప్రభావితం చేసిన అతి కొద్దీ మందిలో మీరు ఒకరు.. మిమ్మల్ని మరువలేను.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను

మీ తల్లి మరణం నన్ను దిగ్బ్రాంతికి గురి చేసింది.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుకి ప్రార్థిస్తున్నాను

death Condolence Messages In Telugu

మీరు తండ్రిని కోల్పోయారన్న వార్త నన్ను దిగ్బ్రాంతికి గురి చేసింది.. మీకు మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను

మీరు లేరన్న చేదు నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకు పోతున్నాను.. ఇప్పుడు కూడా మీరు మా పక్కనే ఉన్నట్లు ఉన్నారు.. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను

death Condolence status In Telugu language

నా జీవితాన్ని ప్రభావితం చేసిన అతి కొద్ది మందిలో మీరు ఒకరు.. దానికి మీకు ఎంతో రుణపడి ఉంటా.. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను

జీవితం లో కొన్ని చేదు నిజాలని అంగీకరించలేము మీ జ్ఞాపకాలు ఎప్పుడూ మాతోనే ఉంటాయి మీ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను

No words can describe how sorry I am for your loss. My condolences to you and your family.

Rest in peace, {NAME}! He truly was a wonderful soul and I pray that God rewards him with heaven.

My deepest condolences for the loss of your beloved one! May his/her soul rest in peace!

rip quotes telugu | rip status telugu | rip message telugu
rip quotes telugu | rip status telugu | rip message telugu

best quotes for your post.

best hashtags for your post.

Leave a Comment