Motivational Quotes in Telugu: In this article you will find స్ఫూర్తినిచ్చే కొటేషన్లు, motivational quotes in telugu images, motivational bible quotes in telugu, success motivational quotes in telugu, self motivation motivational quotes in telugu, life motivational quotes in telugu, Best Inspiring Telugu Quotes and many more quotes, status, sms, messages in telugu language.

Motivational Quotes In Telugu
మీరు మీ పరధ్యానముపై శ్రద్ద పెడితే, మీ మార్గం మరచి పోతారు.
అన్ని కోల్పోవడం అంతముకాదు, మీరు ఎప్పుడూ చూడని వక గొప్ప పని యొక్క ప్రారంభము.
best inspiring telugu quotes

మీరు ధైర్యముతో సాధించాక పొతే, మీ ప్రేరణ పనిచేయదు.
మీరు మంచివారితో జీవించండముచేత, జీవితములో ఎల్లప్పుడూ ప్రేరణ కలుగుతుంది.

వారు మీకు తప్పుడు ప్రమాణాలు ,తప్పుడు ఊహలు ఇచ్చారు, కానీ మీరు వారికే అంటి పెట్టుకోండి , అదీ ప్రేరణ అంటే.
ప్రేరణ వున్నప్పుడు కోల్పోవడం అన్నది మీ ఇబ్బందిని లెక్కచేయకూడదు, అదే ప్రేరణకు దారి.
telugu inspiring quotes status

Motivational Quotes In Telugu Images
-మీరు మీ వయ్యస్సుకు వీలుగా లక్ష్యమును పెట్టుకొనరాదు.-
-ధైర్యము లేకపోవడం చేత, మనము ఎత్తుకు ఎదగలేము.-

రెండవ ప్రణాళిక తో గెలుపు యొక్క మార్పులు పెంపొందించు కూవచు.
మీరు మీ అనుమానాలు తీర్చుకోవడం చేత వత్తిడి తగ్గిచుకొనవచును.
inspirational quotes in telugu language

కొన్ని సమయములలో కష్ట మైన పనికన్నా చురుకైన పనివలన ఏక్కువ ధనము ఏక్కువ.
మీ ముఖము చేత వ్యక్తిత్వము వివరించబడదు, ప్రవర్తన చేత వివరించబడును.
inspiring quotes in telugu text

మీరు మీ వ్యక్తిత్వములో అనుకూలత తెచుకున్నటైతే, మీరు సులువుగా జీవితములో.
యే కార్యములైతే మిమ్ములను దిగుజారుస్తాయో, అట్టి కార్యముల చెయ్ మీరు ఏంటో పైకి, ఎదగవచ్చు, గట్టిపడచును జీవితములో.

మీరు మీ ఆలోచనలకు హద్దులు పెడితే, మీకు దాన్ని దాటి ఏమి వున్నదో ఎప్పటికి.
మీలోమీరు ప్రేరేపణ కనుగొనాలి, ఎందుకంటె మీకు ఏక్కువ సమయము లేదు.
inspiring quotes telugu words

మీరు మసక వెలుతురులో చూడగలరు, మీదృష్టి పెంచుకొనుటకు ప్రేరణ కావలెను.
మీరు ఎంతచేతగలవారో మీకు సరియిన ప్రేరణ కలిగే వరకూ తెలియదు.
life inspiring quotes in telugu lyrics

ప్రేరణ, కుటుంబసభ్యులు, స్నేహితులు, ధనము, ఆనందము, లేకపోతే ఎటువంటి, జీవితము ఇది?
మీరు జీవితము అనే ఆటలో పుట్టుకొచ్చారు, సరియైన పనులు, సరియైన వ్యక్తులచే, సరియైన ప్రేరణచే కార్యము చేయుటకు.

Best Inspiring Telugu Quotes
పరిపూర్ణత సాధించాలంటే, నీకు కలల పేయ్ గౌరవం ఉండాలి.
మీరు మీ పనులచే, మీ భయాలను తొలగించు కూవచు.

మీరు ఎక్కువ ధైర్యముగా ఉంటే, ఏక్కువ సాధించవచ్చు.
ముందుకుతోసి మరియు ప్రేరేపించడం, స్థిరత్వం అన్నది వక కీలకం.
inspiring teacher quotes in telugu language

ప్రేరేపణ వాక్యములు కేవలం మిమ్ములను మీరు ప్రేరేపించుటకు కను గోన వచ్చును.
మీకు అవసరమైతే దాన్ని వెళ్లనివ్వకండి, స్వాధీనము చేసుకొనుటచేత సొంతమగును.

ఎప్పుడూ శక్తి వంతమైన ప్రేరేపణ తక్కువ అంచనా వెయ్యకండి, అది విరిగిని జీవితములను మార్చును.
నీవు ప్రజలను ప్రోత్సహించక పోయిన పరవాలేదు, నిరుత్సాహహించ పరచరాదు.-
study quotes for students inspiring in telugu

నిన్ను ఓటమి అధిగమినించినప్పుడు, నువ్వు నీ లక్ష్యాన్ని సాధించలేవు. –
వక నేయిపుణ్యము నేర్చుకొని ఆచరణలో పెట్టకపోతే అది వృధా.
inspiring quotes in telugu script

మీరు మీయందు ధైర్యముగా ఉంటే, యితరులు మీ యందు ధైర్యముగా వుంటారు.
మన భవిష్యత్తు బాగుండాలి అంటే, పాత జ్ఞాపకాలను మరచిపోవాలి.
heart touching inspiring quotes about life in telugu

ఊహాలోకంలో ఉండుటకన్నా యధార్ధములో జీవించుటమేలు.
అనుకూలత ప్రేరేపణ, వ్యక్తి యొక్క ద్రుస్తికోణమును మార్చును.

మీరు దాదాపుగా అన్నీ వదులుకున్నప్పుడు, ఆలోచనచేయండి మీరు అవకాశము, తీసుకొని చేయగలిగినివన్నీ చేయగలరు.
మీకు ప్రజలు సాధించలేవు అనిచెప్పి నపుడు ,మీకు మీరు గా నిరూపించుకొనుటకు మంచి అవకాశము.
inspiring quotes in telugu images

మీరు తాళము లేకుండా గడి పెట్టిన తలుపును తీయలేరు, అదేవిధముగా ప్రేరణ లేకుండా గెలుపును అనే తలుపును తెరిచి సాధించలేము.
తప్పులు ప్రేరణ కలిగిస్తాయి, లెక్కలేనితనము దాన్ని తీసుకెళుతుంది.
most inspiring quotes in telugu

కష్టపడకుండా సాధించిన విజయము మీ జీవితమును ప్రేరణ లేకుండా చేస్తుంది.
మీకు ఇప్పుడు వున్నా సమయమును ఉపయోగించు కొనండి, విజమును వాయిదా వెయ్యాటము చేత ప్రేరణ వాయిదా పదును, సరాసరిగా.

మీరు ఆటంకాలు, ఆటుపోట్లు ఎదురుకున్నప్పుడు ఏకైక వ్యక్తిగా నిలబడతారు.
గుర్తుపెట్టుకోండి సమయమును మీరు దృఢముగ్గా వున్నప్పుడు? మీకు ఇంకా అట్టిఅవకాశము వున్నట్టే.

Motivational quotes In Telugu
జీవిత పాఠాలు చెప్పే కొటేషన్లు
మీరు ఎప్పుడూ అనుకోలేనిది జరిగినప్పుడు, లేచి నిలబడి విస్తరించాలి, జీవితము ఇంకా అయిపోలేదు.
జీవితంలో ప్లాన్ A పని చేయకపోతే.. మరో 25 అక్షరాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. తెలుగులో అయితే 56.

జీవితంలో ఒక విషయం మంచిగా మారడానికి మనం వేచిచూడకూడదు. ఎందుకంటే అన్ని విషయాలు ముందు నుంచీ మంచివై ఉంటాయి లేదా ముందు నుంచి చెడ్డవై ఉంటాయి.
లైఫ్‌లో ఎదురయ్యే కష్టాలు.. ఆర్డినరీ వ్యక్తులను ఎక్స్ట్రార్డినరీ వ్యక్తులుగా మార్చేస్తాయి.
inspiring love quotes in telugu text

జీవితంలో కొన్ని తలుపులు మూసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది మీ గర్వం, పొగరు, పనికిరానితనం వల్ల కాదు.. ఆ తలుపులు మిమ్మల్ని ఎక్కడికీ తీసుకెళ్లలేవు కాబట్టి.
జీవితంలో మన గతాన్ని చూసి ఏమాత్రం సిగ్గుపడకూడదు. పైగా గర్వపడాలి. ప్రతిఒక్కరూ ఎన్నో తప్పులు చేస్తారు. కానీ ఆ తప్పుల నుంచి జీవిత పాఠాలు నేర్చుకునేవారు కొందరే. మన గతమే మనకు అలాంటి పాఠాలు నేర్పుతుంది.
motivational quotes telugu

మనం మనసులో ఎంత వరకూ ఆనందంగా ఉండాలనుకుంటామో.. అంతే ఆనందంగా ఉండగలుగుతాం.
ఒక తెలివైన వ్యక్తి.. ఇతరుల తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు. తెలివి లేని వాడు తన తప్పుల నుంచి నేర్చుకుంటాడు.

మనకొచ్చే దాన్ని బట్టి మనం జీవించే విధానం ఉంటుంది. మనం ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి మన జీవితంలోని ఆనందం ఉంటుంది.
మనం కేవలం ఇతరుల కోసమే జీవించలేం. మనకు ఏది సరైనదో అదే చేయాలి. అది అవతలివారికి ఇబ్బంది కలిగిస్తుందన్నా.. వారిని బాధిస్తుందన్నా.. మన కోసం మనం జీవించాల్సిందే.
motivational bible quotes in telugu

Famous Life Quotes In Telugu
జీవితం గురించి ప్రముఖ వ్యక్తులు చెప్పిన కొటేషన్లు
జీవితం అనేది పది శాతం మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. మరో 90 శాతం ఆ పనుల ఫలితాన్ని మనం ఎలా తీసుకుంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది.
తనతో తాను ప్రతి రోజు ప్రేమలో పడే వ్యక్తికి.. శత్రువులే ఉండరు. : బెంజమిన్ ఫ్రాంక్లిన్

సంతోషంగా ఉండే వ్యక్తులంటే ఎక్కువ పొందేవాళ్లు కాదు.. ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్లు : జాక్సన్ బ్రౌన్
జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే.. అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించని పనే అసాధ్యంగా కనిపిస్తుంది : ఆంథోనీ రాబిన్స్
motivational quotes in telugu language

ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత.. నువ్వు చేసిన పనుల గురించి కాకుండా.. చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు. అందుకే నచ్చినవన్నీ చేసేయాలి : మార్క్ ట్వెయిన్
తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో.. తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి : డేవిడ్ బ్రింక్ లీ

జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే.. మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ.. మన కోసం తెరచిన తలుపును చూడకుండా వదిలేస్తాం.. : హెలెన్ కెల్లర్
telugu motivational quotes status sms messages
సక్సెస్ సాధించేందుకు ఓ మంచి ఫార్ములా అయితే.. నేను చెప్పలేను. కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చేలా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా : హెర్బర్ట్ బయార్డ్ స్వోప్
నువ్వు కేవలం ఒక్కసారే జీవిస్తావు. కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే.. ఒక్కసారి జీవించినా చాలు : మే వెస్ట్
ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే.. ఏ పనులను చేయకపోయినా ఫర్వాలేదని అనుకుంటారో.. అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి. : పాబ్లో పికాసో
Inspirational Quotes In Telugu
స్ఫూర్తినిచ్చే కొటేషన్లు
ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు. దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి. కోరుకోవడం ఒకటే ముఖ్యం కాదు. దాని గురించి పని చేయడం తెలియాలి.
జీవితంలో సెక్యూరిటీ అనేది ఓ అపోహ మాత్రమే. జీవితం అంటేనే ఓ సాహసం. సాహసం చేయకపోతే జీవితంలో ఏదీ మిగలదు.
తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి.. ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు. తనపై నమ్మకం లేని వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని పొందలేడు.
life motivational quotes in telugu
జీవితంలో మనం ఎంతో ఇష్టమైన పని చేస్తుంటే.. దాని గురించి మనకు ఒకరు గుర్తుచేస్తూ.. ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. మన గమ్యం మనల్ని ఆ దిశగా పనిచేసేలా చేస్తుంది.
తాము ఈ ప్రపంచాన్ని మార్చేయగలమనే.. పిచ్చి నమ్మకంతో ఉన్నవాళ్లే ఈ లోకాన్ని మ
ఏదైనా ప్రారంభించేందుకు మొదటి మార్గం దాని గురించి మాట్లాడడం ఆపి.. ఆ పని చేయడమే.
best motivational quotes in telugu
నిరాశావాది తనకు ఎదురైన.. ప్రతి అవకాశంలో ఉన్న ఇబ్బందిని గురించి ఆలోచిస్తాడు. కానీ ఆశావాది తనకు ఎదురైన ఇబ్బందుల్లోనూ అవకాశాలను వెతుక్కుంటాడు.
జీవితంలో మనం గెలుపు కంటే.. ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం. అందుకే ఓటమి మనల్ని అక్కడితో ఆపేయకుండా చూసుకోవాలి. ఓటమి మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
ార్చగలరు.
ambedkar motivational quotes in telugu
జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవడం సరికాదు.
జీవితంలో కొత్త లక్ష్యాన్ని చేరుకోవాలని భావించేవారు.. అలాగే కొత్త కలను కనేందుకు సిద్ధమయ్యేవారు ఎప్పుడూ వయసు పైబడిన వారు కారు.

Failure Motivational Quotes In Telugu
ఓటమి గురించి కొటేషన్లు
జీవితంలో రిస్క్ తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు విజయాలు, అప్పుడప్పుడు పరాజయాలు మనకు ఎదురవుతాయి. అయితే జీవితంలో ఈ రెండూ మనకు ఎంతో ముఖ్యం.
నేను ఓడిపోలేదు. నేను సాధించాలనుకున్న చోటుకు చేరలేని.. మరో పదివేల మార్గాలను కనుక్కున్నా.
ఓటమి భయం మనల్ని కలలు కనకుండా చేస్తుంది. మనం కన్న కలలను అసాధ్యం అనుకునేలా చేస్తుంది.
motivational quotes for students in telugu language text
జీవితంలో ఎప్పుడూ ఓటమి గురించి భయపడి.. కొత్త విషయాలను ప్రయత్నించకుండా ఆగిపోకూడదు. బాధ కలిగించే విషయాల్లో ఎక్కువగా మనం చేయలేకపోయిన అంశాలే ఉంటాయి.
మనం మన చుట్టూ నిర్మించుకున్న గోడలు.. కొన్నిసార్లు మనల్ని బాధ నుంచి దూరంగా తీసుకెళ్తాయి. అయితే మరికొన్ని సార్లు అవి సంతోషాన్ని కూడా అడ్డుకుంటాయి.
జీవితంలో మనం కావాలనుకున్న ప్రతిఒక్కటీ.. భయానికి అవతలి వైపు దాగి ఉంటుంది.
motivational telugu quotes
గెలుపు పొందేవారు ఓటమి గురించి భయపడతారు. కానీ ఓడిపోయిన వాళ్లు ఇక భయపడేందుకు ఏమీ ఉండదు. గెలుపు కోసం కష్టపడడం తప్ప.
ఓటమి అనేది గెలుపుకి మార్గం. ఓటమి వద్దనుకున్నవాళ్లు గెలుపును కూడా సాధించలేరు.
ఓటమనేది.. మనం అనుకున్నది సాధించే మార్గంలో వచ్చే ఓ అడ్డంకి మాత్రమే. అదే ఆ మార్గానికి చివర కాదు. దాన్ని దాటుకొని కాస్త ముందుకు వెళ్తే.. గెలుపు మన సొంతమవుతుంది.
inspirational quotes for students in telugu
జీవితంలో పాజిటివ్‌గా ఆలోచించేందుకు.. మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యం.
మనం అందరి గురించి పాజిటివ్‌గా ఆలోచించి.. పాజిటివ్‌గా మాట్లాడితే.. అదే పాజిటివిటీ మనకు కూడా సంక్రమిస్తుంది.
ఇతరులు నిన్ను అగౌరవపర్చేందుకు అవకాశం ఇవ్వకు. దెయ్యం వచ్చి తలుపు తడితే.. తలుపు తీయొద్దని పెద్దలు చెబుతుంటారు. అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్‌గా మాట్లాడే వారినే ఉంచుకోవాలి.
ఉదయం నిద్ర లేవగానే.. నీ దగ్గర రెండు అవకాశాలుంటాయి. ఆ రోజును పాజిటివ్‌గా కొనసాగించడం లేదా నెగటివ్‌గా కొనసాగించడం. అలాగే ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశావాదిగా మిగలడం. నేనైతే ఆశావాదిగా ఉంటాను. ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది.
జీవితంలో మనం ఎవరిని కలిసినా.. వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం. అది పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా. అయితే ఏది తీసుకోవాలనేది.. మనపై ఆధారపడి ఉంటుంది.
ఓటమి భయాన్ని గెలిచిన వ్యక్తే జీవితంలోనూ గెలుస్తాడు. అనుకున్నది సాధిస్తాడు.
Life Motivational Quotes In Telugu
జీవిత సత్యాలను తెలిపే కొటేషన్లు
జీవితంలో మనం సాధించగలిగే సక్సెస్ ఒకటే. అది మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా జీవించగలగడమే.
జీవితం అనేది ఓ పెద్ద కాన్వాస్ లాంటిది. దానిపై ఎన్ని కొత్త రంగులతో పెయింటింగ్ వేస్తే.. జీవితం అంతే కలర్ ఫుల్‌గా ఉంటుంది. అందుకే కొత్త విషయాలను నేర్చుకోవడానికి వెనుకాడద్దు.
జీవితంలో అన్ని నిబంధనలను పాటిస్తే.. అది అందించే ఫన్ని ఎంజాయ్ చేయలేం.
motivational quotes telugu download
మన జీవితంలో రెండు తేదీలు ముఖ్యం. మన సమాధిపై రాసే జనన, మరణ తేదిలవి. కానీ ఆ రెండు తేదీల మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో.. మనం ఏం చేశామనేది మాత్రమే.. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు.
ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది ముఖ్యం కాదు .. ఆయా సంవత్సరాలలో ఎంత ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం.
గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోండి.. అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కనండి. కానీ ఈ రోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం.
motivational quotes in telugu for students
జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే.. ఒకరోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి.
మన జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే.. అంత కొత్తగా, అందంగా కనిపిస్తుంది.
motivational quotes for students success in telugu
జీవితంలో కావాల్సిన దానికంటే ఎక్కువ పొందడానికి ఒకే ఒక్క దారి.. దాన్నో పెద్ద అడ్వెంచర్‌గా చూసి.. ధైర్యంగా ముందుకెళ్లడమే..
Positive inspirational Quotes In Telugu
పాజిటివ్ కోట్స్
ఇతరులు నిన్ను అగౌరవపర్చేందుకు అవకాశం ఇవ్వకు. దెయ్యం వచ్చి తలుపు తడితే.. తలుపు తీయొద్దని పెద్దలు చెబుతుంటారు. అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్‌గా మాట్లాడే వారినే ఉంచుకోవాలి.
ఉదయం నిద్ర లేవగానే.. నీ దగ్గర రెండు అవకాశాలుంటాయి. ఆ రోజును పాజిటివ్‌గా కొనసాగించడం లేదా నెగటివ్‌గా కొనసాగించడం. అలాగే ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశావాదిగా మిగలడం. నేనైతే ఆశావాదిగా ఉంటాను. ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది.
మనం కష్టాలను ఎదుర్కొంటాం. ఇబ్బంది ఫీలవుతాం. అదే జీవితం. కానీ జరిగేదంతా.. మనకు ఏదో ఒకటి నేర్పేందుకే జరుగుతుంది. అందుకే ప్రతి నెగెటివ్ విషయంలోనూ పాజిటివిటీని చూడండి.

ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. అంటే ఒక రోజు.. మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడానికి 1440 అవకాశాలను అందిస్తుందన్నమాట.
జీవితంలో పాజిటివ్‌గా ఆలోచించేందుకు.. మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యం.
మనం అందరి గురించి పాజిటివ్‌గా ఆలోచించి.. పాజిటివ్‌గా మాట్లాడితే.. అదే పాజిటివిటీ మనకు కూడా సంక్రమిస్తుంది.
jesus motivational quotes in telugu
మీరు మనసులో ఏం ఫీలవుతున్నారో అది మీ ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి.
సరిగ్గా ఆలోచిస్తే.. ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యం కాని విషయమంటూ ఏదీ లేదు. అయితే మనకు కావాల్సిందల్లా పాజిటివ్‌గా ఆలోచించి ముందడుగు వేయడమే.
swami vivekananda motivational quotes in telugu
జీవితంలో మనం ఎవరిని కలిసినా.. వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం. అది పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా. అయితే ఏది తీసుకోవాలనేది.. మనపై ఆధారపడి ఉంటుంది.
Inspirational Valuable Quotes In Telugu
జీవితం గొప్పదనాన్ని చెప్పే కోట్స్
జీవితం అనేది సైకిల్ తొక్కడం లాంటిది. బ్యాలన్స్ పోకుండా ఉండాలంటే ముందుకు వెళ్తూనే ఉండాలి.
జీవితాన్ని మనం ఎంత గొప్పగా చూస్తామో.. అది అంత కంటే గొప్పగా మారుతుంది.
తుఫానును తట్టుకొని నిలిచినవే బలమైన చెట్లు. అలాగే జీవితంలోని బలమైన తుఫాన్లనే కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు.
value family relationship quotes in telugu
మీ మాటలు, మీ ఆలోచనలు కేవలం మీ మూడ్‌ని మాత్రమే కాదు.. మీతో పాటు ఉండే చాలామంది మూడ్‌ని ప్రభావితం చేస్తాయి. అందుకే మంచి ఆలోచనలు చేయండి. ఇతరులతో ప్రేమగా ఉండండి.
జీవితం ఎంత ఇబ్బందిగా కనిపించినా.. మనం సక్సెస్ సాధించగలిగే విషయాలు ఏవో కొన్ని మిగిలి ఉండే ఉంటాయి.
జీవితంలో మనం అన్నింట్లో బెస్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. మనం కోరుకున్న దాని కోసం బెస్ట్‌గా ప్రయత్నిస్తే చాలు.
జీవితంలో ఎదుటివారిపై ప్రేమను చూపించడమే .. జీవితాంతం యవ్వనంగా ఉండేందుకు ఏకైక మార్గం.
telugu motivational quotes wallpapers
జీవితం మొత్తం ఎగుడుదిగుడు దారిలోనే కొనసాగుతుంది. అయితే పైకి వెళ్లినప్పుడు పొగరు పెరగకుండా.. కిందకు వచ్చినప్పుడు బాధపడకుండా.. ముందుకు వెళ్లేవాడే నిజమైన విజేత.
జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైన విషయం జీవితాన్ని ఎంజాయ్ చేయడం.. అదొక్కటి చేస్తే చాలు.
Religious Quotes In Telugu
బైబిల్, ఖురాన్, భగవద్గీతలోని కోట్స్
మన మనసును మనం కంట్రోల్ చేసుకోలేకపోతే.. అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. : భగవద్గీత
ఇతరుల పనులను మనం సమర్థంగా చేయడం కంటే.. మన పనులను మనం కనీసం తప్పులతో అయినా చేయడం మంచిది. : భగవద్గీత
అన్నింటికంటే.. ఒకరిపై మరొకరు చూపే ప్రేమ గొప్పది. అది ఎన్నో తప్పులను కూడా క్షమించేలా చేస్తుంది. : బైబిల్
motivational quotes in telugu language
చాలా తొందరగా కోపం తెచ్చుకోకండి. ఎందుకంటే కోపం అనేది మూర్ఖుల మనసుల్లోనే ఎక్కువగా ఉంటుంది. : బైబిల్
ఒకరిగా ఉండడం కంటే ఇద్దరుగా ఉండడం మంచిది. ఒకరు పడిపోతే మరొకరు లేవనెత్తుతారు : బైబిల్
ప్రార్థన చేయడం.. ఓపిగ్గా వేచి చూడడం వల్ల.. అల్లా కష్టాల నుంచి మనల్ని దూరం చేస్తాడు. : ఖురాన్
bhagavad gita motivational quotes in telugu
అల్లా మంచి వాళ్లకు మేలు చేయడం ద్వారా.. వారి మంచితనానికి ప్రతిఫలాన్ని అందిస్తాడు. : ఖురాన్
ఒక వ్యక్తి చేసే పనిని ఆనందిస్తూ చేయడం వల్లే.. అందులో ఎనలేని నైపుణ్యాన్ని సాధించగలుగుతాడు : భగవద్గీత
motivational quotes in telugu 2021
తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో.. తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి : డేవిడ్ బ్రింక్ లీ
సక్సెస్ సాధించేందుకు ఓ మంచి ఫార్ములా అయితే.. నేను చెప్పలేను. కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చేలా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా : హెర్బర్ట్ బయార్డ్ స్వోప్
నువ్వు కేవలం ఒక్కసారే జీవిస్తావు. కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే.. ఒక్కసారి జీవించినా చాలు : మే వెస్ట్
తనతో తాను ప్రతి రోజు ప్రేమలో పడే వ్యక్తికి.. శత్రువులే ఉండరు. : బెంజమిన్ ఫ్రాంక్లిన్
ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత.. నువ్వు చేసిన పనుల గురించి కాకుండా.. చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు. అందుకే నచ్చినవన్నీ చేసేయాలి : మార్క్ ట్వెయిన్
సంతోషంగా ఉండే వ్యక్తులంటే ఎక్కువ పొందేవాళ్లు కాదు.. ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్లు : జాక్సన్ బ్రౌన్
జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే.. అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించని పనే అసాధ్యంగా కనిపిస్తుంది : ఆంథోనీ రాబిన్స్
జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే.. మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ.. మన కోసం తెరచిన తలుపును చూడకుండా వదిలేస్తాం.. : హెలెన్ కెల్లర్
ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే.. ఏ పనులను చేయకపోయినా ఫర్వాలేదని అనుకుంటారో.. అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి. : పాబ్లో పికాసో
Telugu Inspirational Quotes In English?
ఆకలి విలువ కాలే కడుపుకి, ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి, కన్నీటి విలువ నిజాయాతీకి, మనిషి విలువ కష్టాల్లో ఉన్న వాడికే తెలుస్తుంది.
Aakali viluva kaale kadupuki, Prema viluva gayapadda manasuki, Kanniti viluva nijayatiki, Manishi viluva kashtallo unna vadike telustundi.
Best Motivational Hashtags For Instagram, Facebook, Twitter.
2 thoughts on “Telugu Motivational Quotes to Start Your Day With Images స్ఫూర్తినిచ్చే కొటేషన్లు”