261+ Life Quotes In Telugu | Images | Telugu Quotations About Life

Life Quotes In Telugu: In this article you will find life quotes in telugu images, motivational life quotes in telugu, love life quotes in telugu , sad life quotes in telugu, life inspirational quotes in telugu, happy life quotes in telugu, beautiful life quotes in telugu and many more related quotes to life in telugu language.

Life Quotes Telugu

Life Quotes In Telugu

విజయవంతమైన ప్రయాణంలో పోరాటం ఒక భాగం

హార్డ్ వర్క్ మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచదు

life quotes in telugu
life quotes in telugu

మీరు కష్టపడనంతవరకు కలలు సాధ్యం కావు

సత్యం ఒక్కటే జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తుంది -గాంధీజీ

నువ్వు నిద్ర లేచినా లేవకపోయినా సూర్యోదం మాత్రం ఖాయం

ఈరోజు చెయ్యాల్సిన పని రేపటికి వాయిదా వేసేవారు లక్షాన్ని సులభంగా సాధించలేరు -జాన్ డ్రైడెన్

quotations in telugu about life

life quotes in telugu
life quotes in telugu

Heart Touching Life Quotes in Telugu

శ్రమించడం అలవాటు చేసుకుంటే గెలవడం అలవాటవుతుంది

చెడ్డ వారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది -రమణ మహర్షి

life quotes in telugu
life quotes in telugu

మీరు చేసే పని అద్భుతంగా ఉండాలంటే దానిని ప్రేమించడం నేర్చుకోండి -ఐన్స్టీన్

కోరికలు మితంగా ఉంటే, బాధలూ తక్కువగానే ఉంటాయి -రమణ మహర్షి

quotations about life in telugu lanuage

life quotes in telugu
life quotes in telugu

ఓడిపోతామేమోనన్న భయం గెలుపును దక్కనివ్వకుండా చేస్తుంది -ఎమర్సన్

సత్యం భగవంతుడి కన్నా గొప్పది -మహాత్మా గాందీజీ

life quotes in telugu
life quotes in telugu

మంచి పనులు అలవాటు కావాలంటే తరచూ చేస్తుండాలి

కఠోరమైన శ్రమ చేస్తూ పట్టుదలతో ముందుకెళితేనే అనుకున్నది సాధించగలం -నెల్సన్ మండేలా

quotations about life telugu text

life quotes in telugu
life quotes in telugu

వ్యక్తి విలువ పెరిగేది మంచి పనులతోనే కానీ వయస్సు తో కాదు

అప్పు లేకపోతే ముప్పు లేనట్టే

life quotes in telugu
life quotes in telugu

Life Quotes In Telugu Images

మంచితనమే పెట్టుబడి ఎప్పటికి లాభాలనే పంచుతుంది

తప్పు చేశానని చింతించి తిరిగి అదే తప్పు చేస్తూ ఉంటే ఆ పశ్చాత్తాపానికి విలువేముంది

life quotes in telugu
life quotes in telugu

ఆగ్రహం వివేకశూన్యతతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది

ఉన్నతమైన ఆలోచనలే గొప్ప వారిగా తయారుచేస్తాయి

good quotations about life in telugu words

life quotes in telugu
life quotes in telugu

మర్యాద ఇవ్వడం వలన ఎవరూ ఏమీ నష్టపోరు

అత్యాశ లేని వారు అసంతృప్తికి గురికారు

heart touching life quotes in telugu
heart touching life quotes in telugu

చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు

మంచితనమే హుందాతనానికి నిదర్శనం -టెన్నిసన్

heart touching life quotes in telugu
heart touching life quotes in telugu

చదువుకి క్రమశిక్షణ తోడైతే బంగారానికి పరిమళం అబ్బినట్లుంటుంది -సర్వేపల్లి రాధాకృష్ణన్

Real Life Quotes In Telugu

చెడు మార్గంలో వచ్చిన సంపాదన వలన మాంచితనం దూరమవుతుంది

heart touching life quotes in telugu
heart touching life quotes in telugu

చేసిన పొరపాటుకు చింతించే బదులు మళ్లి చేయకుండా జాగ్రత్త పడటం ఉత్తమం.

ఓటమి ఎరుగని వ్యక్తి అనిపించుకోవడం కన్నా విలువలను వదులుకొని వ్యక్తి అనిపించుకోవడం మేలు

heart touching life quotes in telugu
heart touching life quotes in telugu

అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరేవరకూ శ్రమించండి.

ఉపాయాన్ని ఆలోచించేటప్పుడే రాగాల అపాయాన్ని కూడా అంచనా వేయాలి

best quotes on life in telugu

telugu quotations about life
telugu quotations about life

మీలో ఉత్సాహం ఉంటే ఏదైనా సాధించగలరు -అబ్రహం లింకన్

Books And Friends Should Be Few But Good

telugu quotations about life
telugu quotations about life

గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా ఉంటేనే సంతోషం సొంతమవుతుంది -అరిస్టాటిల్

ఒక అబద్దం వలన మరిన్ని అబద్దాలు మాట్లాడాల్సి వస్తుంది – One Lie Makes Many

real life quotes in telugu text

telugu quotations about life
telugu quotations about life

మనిషి ఔన్నత్యానికి కొలబద్ద మేథస్సు కాదు హృదయం

కంప్యూటర్లు మనిషిలాగా ఆలోచిస్తే వచ్చే ప్రమాదమేమీ లేదు మనిషి కంప్యూటరులాగా ఆలోచిస్తేనే ప్రమాదం

quotes on life in telugu
quotes on life in telugu

మనస్ఫూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయం సాధించలేరు -అబ్దుల్ కలాం

నీ జీవితమే నీకు గురువు ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది -బ్రుస్లీ

life quotes in telugu language

quotes on life in telugu
quotes on life in telugu

సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించకు కష్టాల్ని తట్టుకుని నిలబడే బలం కోసం ప్రార్థించు -బ్రూస్ లీ

మనస్ఫూర్తిగా పని చేయనివారు జీవితంలో విజయాన్ని సాధించలేరు -అబ్దుల్ కలాం

positive life quotes in telugu
positive life quotes in telugu

ఆశను ఎప్పుడూ వదలకు జీవితంలో నిన్ను నిలిపేది అదొక్కటే -ప్రాంక్లిన్

ఆత్మవిశ్వసం నిగ్రహం జ్ఞానం అనే మూడు అంశాలే జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి

positive life quotes in telugu
positive life quotes in telugu

జీవితంలో ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది

ఆదర్శవంతమైన జీవితానికి ఉత్తమ గ్రంథాలు ఉత్తమ మిత్రులు ఎంతో అవసరం -గాంధీజీ

life quotes images in telugu hd

relationship heart touching life quotes in telugu
relationship heart touching life quotes in telugu

ఏ పనైనా ప్రేమతో చేసి చుడండి అది మీ జీవితాన్ని సంతోషపరుస్తుంది -మదర్ తెరిసా

జీవితంలో బాధపడవలసిన విషయం ఏది లేదు దాన్ని అర్థం చేసుకోవడమే ముఖ్యం

relationship heart touching life quotes in telugu
relationship heart touching life quotes in telugu

జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఓ మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది

మన జీవిత లక్ష్యం ఆనందం కాదు దానికి తగిన అర్హత సంపాదించుకోవడం

life quotes in telugu text

relationship heart touching life quotes in telugu
relationship heart touching life quotes in telugu

శ్రమలో ఉన్న ఆనందాన్ని గుర్తించిన వారు జీవితంలో అనుకున్నది సాధిస్తారు

బంగారంలో ప్రతి సన్నని తీగకూ విలువ ఉన్నట్లే మన జీవితంలో ప్రతి క్షణమూ విలువైనదే

real life quotes in telugu
real life quotes in telugu

జీవితం నిరాడంబరంగా లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి

అశ్రద్ధ ఇబ్బందుల్ని తెచ్చి పెడుతుంది -స్వామి వివేకానంద

life quotes in telugu
life quotes in telugu

Life Failure Quotes In Telugu

ఇతరుల దుఃఖాన్ని చూసి సంతోషించే వారు మూర్ఖులు -అరిష్టాటిల్

మాటల్ని బట్టి కాదు, పనిని చూసి మనుషులను అంచనా వేయాలి -అబ్రహం లింకన్

అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయకూడదు -స్వామి వివేకానంద

లోపాలు లేని వ్యక్తులంటూ ఉండరు – Nobody Is Perfect

sad life quotes in telugu language

life quotes in telugu
life quotes in telugu

నీ గొప్పతనాన్ని నోటితో చెప్పి చులకన కావద్దు. చేతులతో చూపి మన్నన పొందు

ఒక పురుషుడు చదువుకుంటే అతడు మాత్రమే చదువుకుంటాడు ఒక మహిళ చదువుకుంటే ఒక తరం మొత్తం చదువుకుంటుంది

life quotes in telugu
life quotes in telugu

సంతృప్తి ని మించిన సంపద ఉండదు -సోక్రటీస్

తనను తాను జయించుకున్న వ్యక్తి అన్నిటినీ జయిస్తాడు -సిసిరో

telugu quotes on life in telugu language text

life quotes in telugu
life quotes in telugu

ఎవరు అన్ని వేళలా తెలివిగా ఉండరు – No Man Is Wise At All Times

విజయవంతమైన జీవితానికి అవసరమైనదంతా మనిషి మనసులోనే ఉంది -కలాం

life quotes in telugu
life quotes in telugu

డబ్బు లేని వాడు కాదు పేదవాడు జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడే నిజమైన పేదవాడు -వివేకానంద

కష్టాల్ని చూసి పారిపోయేవాడు జీవితంలో ఎప్పటికి ఆనందంగా ఉండలేడు -ప్లేటో

telugu quotes on life in telugu language

life quotes in telugu
life quotes in telugu

పుట్టుకతోనే జీవితం పూలవనం కాదు ప్రతి మొక్కా మనమే నాటుకుని దాన్ని అందమైన ఉద్యానవనంగా మార్చుకోవాలి -ప్లేటో

జీవితంలో వైఫల్యాలు భాగమని బావించగలిగినప్పుడే వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకో గలుగుతాం -కలాం

life quotes in telugu
life quotes in telugu

జీవితంలో సత్ప్రవర్తన క్రమశిక్షణ నిజాయితీలకు ప్రాధాన్యం ఇచ్చేవారంతా గొప్ప వ్యక్తులే

నీతిగా సంపాదించడం నియమంగా బతకడమే నిజమైన ఉత్తమమైన జీవితం

life chanakya quotes in telugu words

భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు

జీవితాన్ని సులభతరం చేసేది సంతోషమే

జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య

చిరునవ్వును మించిన అందం, వినయాన్ని మించిన ఆభరణం మరొకటి లేదు -ప్లేటో

i hate my life quotes in telugu

అపజయాలు తప్పులు కావు … అవి భవిష్యత్తుకి పాఠాలు -అబ్దుల్ కలాం

ప్రశ్నించనిదే సమాధానం దొరకదు ప్రయత్నించనిదే విజయము దక్కదు

చిరునవ్వును మించిన అందం, వినయాన్ని మించిన ఆభరణం మరొకటి లేదు -ప్లేటో

అపజయాలు తప్పులు కావు … అవి భవిష్యత్తుకి పాఠాలు -అబ్దుల్ కలాం

Life Motivational Quotes In Telugu

ప్రశ్నించనిదే సమాధానం దొరకదు ప్రయత్నించనిదే విజయము దక్కదు

జీవితంలో విజయం సాదించడమనేది సంపాదించినా డబ్బుని బట్టి కాదు ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్న దాని ఆధారంగా అంచనా వేయాలి

జీవితంలో సంతృప్తి పడే వ్యక్తి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు -బుద్ధుడు

ఆశయం లేని జీవితం దీపం లేని ఇళ్లు వంటిది

sad quotes on life in telugu text

సత్యం ఒక్కటే జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తుంది

ఇతరులతో పోల్చుకోకుండా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది

వివేకవంతులు గ్రంథాలతో పాటు జీవితాన్నీ అధ్యయనం చేస్తారు

మనం జీవించడానికి సంపాదించాలి కానీ సంపాదనే జీవితం కాకూడదు

sad quotes in telugu about life

కాలాన్ని వృథా చేయవద్దు ఆ తరువాత జీవితంలో అదే మనల్ని చాలా నష్టపరుస్తుంది

తెలియనిది అడిగితే బయటపడే అజ్ఞానం కొద్దిసేపే అడగకపోతే ఆ అజ్ఞానం జీవితాంతం మనలోనే ఉండిపోతుంది

జీవితం ఒక తరం పాటే ఉంటుంది కానీ మంచి పేరు చిరకాలం నిలిచిపోతుంది

ఒక విజయాన్ని చూసి మురిసిపోవద్దు అది ఒక అడుగు మాత్రమే కానీ గమ్యం కాదు -అబ్దుల్ కలాం

quotes about life in telugu copy paste

గొప్పదనం అనేది చెప్పే మాటలతో రాదు చేసే పనుల నుంచి వస్తుంది -సర్వేపల్లి రాధాకృష్ణన్

కష్టసుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది -రమణ మహర్షి

ఏ పొరపాటు చెయ్యట్లేదంటే కొత్తగా ఏది ప్రయత్నించట్లేదన్నమాట

ఎదుటివారిని సంతోషపెట్టే ప్రయత్నంలోనే నిజమైన సంతోషం దాగి ఉంది

quotes in telugu about life

మంచి అలవాట్లు మానడం చాల సులువు చెడు అలవాట్లు మనడమే మహాకష్టం

విలువలతో బతికినవారే జీవితంలో అసలైన విజేతలు -రమణ మహర్షి

అబద్దాలు చెప్పేవాడు నిజం చెప్పినా ఎవ్వరు నమ్మరు – A Liar Is Not Believed When He Speaks The Truth

తమకు తాము గొప్ప అనుకునే వారు అభివృద్ధి చెందలేరు

life partner quotes in telugu

గెలవాలంటే అన్ని సవాళ్ళనూ ఎదుర్కోవాలి, ఇష్టమైన వాటిని మాత్రమే ఎదుర్కోవాలంటే కుదరదు

మన జీవితమే మనకు ఉపాద్యాయుడు అది నిరంతరం మనకు పాఠాలు నేర్పుతూనే ఉంటుంది -బ్రూస్ లీ

బాధ్యత తెలియనివారికి పనులు అప్పగించకు, బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు

కష్టపడే వారికి తప్పకుండా ఫలితం వష్తుంది

Life Changing Quotes In Telugu

తప్పు ఎన్నటికీ ఒప్పు కాదు

పేదరికం కష్టతరమైనదే కానీ అప్పు అంతకన్నా భయంకరమైనది

తొందరపాటుతో ఇతరులపై అభాండాలు వేయకూడదు

ఇతరుల గెలుపుని చూసి అసూయ పడనివారే అందరి కంటే ఆనందంగా జీవిస్తారు

inspirational quotes on life in telugu sms

కాలం కంటే విలువైనది ఏదీ లేదు, దాని దుర్వినియోగం చెయ్యకూడదు -రామకృష్ణ పరమహంస

ధైరం లేకపోతే ఏ రంగంలోనూ విజయం సాధించలేము -స్వామి వివేకానంద

విద్య అంటే మనలో సమాచారం నింపేది కాదు, జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దేది -రవీంద్రనాథ్ ఠాగూర్

గొప్పతనం సంపద వాళ్ళ రాదు మంచి ప్రవర్తనతో వస్తుంది -గాంధీజీ

best quotes on life in telugu with images hd

బాధపడటం వల్ల రేపటి సమస్యలు తొలగిపోవు నేటి ఆనందం దూరమవుతుందంతే.

గమ్యాన్ని చేరడానికి రెండు మార్గాలు ఒకటి స్వశక్తి రెండోది పట్టుదల -అబ్దుల్ కలం

ఓటమి గురించి భయపడటం మొదలుపెడితే నువ్వు విజయానికి దూరమైనట్లే -సిసిరో.

గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు, అనందంగా జీవించడం -మోక్షగుండం విశ్వేశ్వరయ్య

happy married life quotes in telugu messages

ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు.. నీీలో తెలియని కొత్త కోణాన్ని ఆవిష్కరించడం..

భరించలేక పోతున్నాను అనుకొంటే దాన్ని ఎదురించి పోరాడు. పోరాడలేక పోతున్నాను అనుకొంటే ధన్ని భరించి బతుకు. – ఓ గొప్ప వ్యక్తి.

ఓటమి నీ రాత కాదు.. గెలుపు ఇంకొకరి సొత్తు కాదు.. నిన్నని మరచి నేటినే తలచి శ్రమించు నీ ఆశయం ను సాధించు

మీరు ఇప్పుడు చేసే ప్రతి పని మీ భవిష్యత్తు కోసం

telugu quotes in life text copy paste

మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఇప్పుడే కష్టపడాలి

మంచి ఫలితాలు ఉచితంగా రావు

మీరు గెలిచినంత వరకు మీ కథను ఎవరూ పట్టించుకోరు

తరువాత బాధపడటం కంటే ఇప్పుడే ప్రయత్నించడం మంచిది

best quotes on life in telugu

అవసరాల కోసం కలిసే స్నేహాలు, బంధాలు ఎప్పటికి నిలబడవు -ఎమర్సన్

ఎవరైనా మనకిచ్చేది తాత్కాలితమైనదే, కృషితో తో మనం సంపాదించుకునేదే శాశ్వతం -గాంధీజీ

అందం ముఖంలో ఉండదు సహాయం చేసే మనసులో ఉంటుంది -అబ్దుల్ కలం

నీ ఏడుపు విని అమ్మ ఆనందించే క్షణం ఏదైనా ఉందంటే… అది నువ్వు పుట్టిన క్షణం మాత్రమే

Happy Life Quotes In Telugu

శ్రమించేవారికి మంచే జరుగుతుంది

మనం మాట్లాడే ప్రతి మాట ప్రేమతో ఉండాలి -మదర్ థెరిసా

ఒంటరిగా కన్నా కలసికట్టుగా గొప్ప పనులు సాధించవచ్చు -హెలెన్ కెల్లర్

తెలిసిన వ్యక్తి ప్రతి విషయాన్నీ తెలుసు కోవాలనుకుంటాడు -జాన్సన్

life success quotes in telugu

చెడు వార్త త్వరగా వ్యాపిస్తుంది

ప్రతి మనిషికి ఒక లక్ష్యమంటూ ఉండాలి అది లేకపోతే జీవితం వ్యర్థం -మోక్షగుండం విశ్వేశ్వరయ్య

మనసుంటే మార్గం ఉంటుంది

జీవితాన్ని సంపదతో కొలిచేవారు ఎప్పుడూ సుఖంగా ఉండలేరు -మోక్షగుండం విశ్వేశ్వరయ్య

inspirational quotes about life in telugu

జారవిడుచుకున్న అవకాశం రాకపోవచ్చు

చేసిన తప్పులు ఎప్పటికైనా బయట పడతాయి -డ్రైడెన్

కాలమే అన్ని గాయాలకీ మందు

వ్యర్థమైన మాటలు వెయ్యి చెప్పడం కన్నా శాంతిని ప్రసాదించే ఒక మంచి వచనం చాలు -గౌతమ బుద్ధుడు

beautiful quotes on life in telugu sms

భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు -చెగువేరా

జీవితంలో ప్రతిరోజూ క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకుంటూ ఉండాలి -రావీంద్రనాథ్ ఠాగూర్

జీవితంలో అసాధ్యం అంటూ ఏమీ ఉండదు అందుకు మన ప్రయత్నమే ముఖ్యం -అరిష్టారిల్

మనకు ఎదురుపడే ప్రతి వ్యక్తి నుంచి ఎంతోకొంత నేర్చుకో గలిగితే మన జీవితం ధన్యమే

life spoil quotes in telugu status

ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం జీవితాన్నే నాశనం చేస్తుంది

మన జీవితాన్ని ఎదుటివారి జీవితంతో పోల్చుకుంటే మిగిలేది అశాంతే

నువ్వు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నువ్వెంటో తెలుస్తుంది, ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది

అవివేకమంటే ఈసారి ఫలితం మరోలా ఉంటుందనే ఆశతో చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తుండటం

Beautiful Life Quotes In Telugu

తెలివిపరులతోనూ మూర్ఖులతోనూ మిత్రులతోనూ గురువులతోనూ యజమానితోనూ మనకు ప్రియమైనవారితోనూ వాగ్వాదానికి దిగకూడదు

కార్య సాధకులు ఏదైనా చేయాలనుకుంటే వెంటనే ఆచరణలోకి దిగుతారు

గొప్ప విజయాలు సాధించాలంటే శ్రమ కూడా ఎక్కువే చేయాలి -నెపోలియన్

నీలో లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకు, నీ మేలు కోరేవారు ఒక్కరైనా ఉన్నారని ఆనందించు

life value quotes in telugu

ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి.

అశాంతి, ఆందోళనతో విందు ఆరగించే కన్నా మనశ్శాంతిగా ఓ రొట్టెముక్క తినడం మేలు

ఆలోచనలతో మార్పు రాదు ఆచరణ మొదలు పెట్టినప్పుడే అది సాధ్యం అవుతుంది -నెల్సన్ మండేలా

చెడు అలవాట్లు క్రమంగా తగ్గించుకుంటే కొంతకాలానికి చెడ్డవాడైనా మంచి వాడిగా మారాల్సిందే

life end quotes in telugu

ప్రతిభ ఉంటే అది ఎప్పటికైనా బయటపడుతుంది -సిమర్స్

అందరికీ సమాన సామర్థ్యం ఉండకపోవచ్చు, కానీ సామర్థ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశాలు అందరికీ సమానమే

నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వేయి క్షణాలను తప్పించుకోవచ్చు

గెలుస్తాననే నమ్మకం ఉన్నవారు తప్పకుండా విజయం సాధిస్తారు -జాన్ డ్రైడెన్

life quotes in telugu language

మంచి స్వభావమే మనిషికి అలంకారం

నీతులు బోధించడం కాదు ఆచరించి చూపాలి -స్వామి వివేకానంద

పని చేసిన ప్రతిసారి సత్పలితాలు రాకపోవచ్చు, కానీ అస్సలు ప్రయత్నమే చేయకపోతే ఏ ఫలితమూ రాదు -లింకన్

మనం ఆనందంగా ఉండటానికి అత్యంత సులువైన మార్గం ఇతరుల్ని ఆనందంగా జీవించేలా చేయడమే -స్వామి వివేకానంద

sad quotes about life in telugu

ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకుండా ఉండటం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు -షేక్ స్పియర్

ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చెయ్యడంలో ఓడిపోవద్దు -రవీంద్రనాథ్ ఠాగూర్

సమస్యలు లేకుండా చెయ్యమని ప్రార్థించడం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని అడగడం మిన్న -మదర్ థెరిసా

జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం, ఒక మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది -సర్వేపల్లి రాధాకృష్ణన్

quotes of life in telugu language

ఇష్టంగా చేసే పని సులువుగా ఉంటుంది

అగ్రగామిగా నిలవాలంటే నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి -ఎడ్వర్డ్

అస్సలు లేకపోవడం కంటే కొంతైనా ఉండటం నయం

కొన్ని సమయాల్లో మౌనమే మేలు

Life Inspirational Quotes In Telugu

మనకు ఒక్క సమస్యా లేదంటే మనం జీవితంలో ఎప్పుడు కొత్తగా ప్రయత్నించలేదని అర్థం -ప్లేటో

ఎదురుదెబ్బ తగిలినప్పుడు నిరాశ పడకూడదు జీవితం మనకేదో నేర్పేందుకు ప్రయత్నిస్తోందని గ్రహించాలి -హేన్రి ఫోర్డ్

జీవితం అంటేనే మనల్ని మనం నిర్మించుకోవడం అది ఎలాగన్నది మన చేతుల్లోనే ఉంటుంది -మార్టిన్

తమలోని చెడ్డ లక్షణాలతో పోరాడి గెలిచేవారు జీవితంలో ఎప్పటికి విజేతలే

life struggle quotes in telugu

జీవితానికి కొలమానం డబ్బుకాదు సంతృప్తి సంతోషం

జీవితంలో ఆనందం సంతృప్తి విజయం అనేవి మనం ఎంపిక చేసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి

ఎదో ఒక పనిలో నిరంతరం నిమగ్నమైన వారి జీవితంలో కన్నీళ్ళకు చోటులేదు

కోపం చేతల్లో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లోనే కాదు, చేతల్లో కూడా ఉండాలి.

quotes on love and life in telugu words

ఓటమి ఎన్నో విషయాల్ని నేర్పుతుంది.

పుట్టినప్పుడు ఈ ప్రపంచంలో మనకు స్నేహితులు లేరు శత్రువులూ లేరు. మన మాట, మనస్తత్వం, ప్రవర్తనలతో ఎదుటివారిని స్నేహితులుగానో శత్రువులుగానో మార్చుకుంటాం.

పుస్తకాలకన్నా అనుభవ జ్ఞానమే గొప్పది

జీవితం అంటే ఒక సమస్య నుంచి మరో సమస్యకు ప్రయాణం చేయడమే అది లేని జీవితం ఉండదు

నిజం చెబితే ఎప్పుడూ భయపడాల్సిన పని ఉండదు

life quotes in telugu hd

చదవడం తెలిస్తే ప్రతి వ్యక్తి ఓ పుస్తకమే

ప్రపంచంలో అతి ఖరీదు అయినా వస్తువు నమ్మకం. దాని సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది. పోగొట్టుకోవడానికి సెకను మాత్రమే పడుతుంది.

ఎదుటి వారు మంచి వాడో చెడ్డవాడో అని వేలు పేట్టి చూపించే హక్కు ఎవరికి లేదు , ఎవరి జీవితం వారిది నీకు నచ్చితే మాట్లాడు లేక పోతే వదిలేయ్ .

నీ జీవితమే నీకు టీచర్. నీ జీవనగమనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది

about life quotes in telugu

ఒక పనికి సంబంధించి ఎక్కువ సమయాన్ని ఆలోచించటానికే వెచ్చిస్తుంటే…. నీవు దానిని ఎప్పటికీ పూర్తి చేయలేవు

నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే.. సమయాన్ని వృధా చేయవద్దు, ఎందుకంటే జీవితాన్ని నిర్దేశిoచేది సమయమే

ఓటమి అనేది ఒక ఆలోచన.. వాస్తవంగా అంగీకరించనంతవరకు ఓటమి ఎవరిని ఓడించలేదు…

మనకిష్టమైన దాన్ని కష్టపడి సంపాదించిన దాన్ని అంత తొందరుగా వదులు కోలేం … అది మనిషి అయినా … డబ్బు అయినా

value family relationship quotes in telugu

నీవు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృథా చేయవద్దు ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే

మీ కలలను చెప్పవద్దు చేసి చూపించండి

సాధ్యం కాదనే భావనను మనసులోంచి తొలగించుకోవడమే విజయపథంలో వేసే తొలి అడుగు -స్వామి వివేకానంద.

కార్య సాధకుని కల నిద్రలో వచ్చేది కాదు నెరవేరేదాకా నిద్ర పట్టకుండా చేసేది

Life Swami Vivekananda Quotes In Telugu

మూర్ఖులతో వాదన దుష్టులతో స్నేహం దొంగలతో పరిచయం అసమర్థులతో వ్యాపారం నచ్చని వ్యక్తితో వివాహం చేయకూడని పనులు

ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతుడవుతాడు కానీ ఉన్నత పదవి వల్ల కాదు శిఖరం మీద కుర్చున్నంత మాత్రాన కాకి గరుడపక్షి కాలేదు

మనల్ని తీర్చి దిద్దేది మన ఆలోచనలే -స్వామి వివేకానంద

జీవితంలో అవకాశం ఒక్కసారే రాదు చేజారిన అవకాశం గురించి ఆలోచించకుండా కొత్త అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలోనే మన ఎదుగుదల ఆధారపడుతుంది -మార్టిన్

life quotes in telugu |good quotes about life in telugu with images
good quotes about life in telugu with images

జీవితం నీకు విజయాలనందించదు అవకాశాలనిస్తుంది అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంది -కలాం

జీవితంలో ధనం పోగొట్టుకుంటే కొంత కోల్పోతాం గానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే

జీవితం అంటేనే పోరాటం అది ఎప్పుడు ధర్మం వైపునే ఉండాలి

అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ

fake family relationship quotes in telugu

మనం జీవించడానికి సంపాదించాలి కానీ సంపాదనే జీవితం కాకూడదు -మోక్షగుండం విశ్వేశ్వరయ్య

సాధ్యమనుకుంటే ఎంతటి పనైనా చేసేయగలం -గాంధీజీ

కోపంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాల్ని ఇవ్వవు -రామకృష్ణ పరమహంస

ఇతరులు సాధ్యం కాదన్న దాన్ని చేయగలిగిన సందర్భమే నిన్ను నువ్వు నిరూపించుకునే సమయం

మన పొరపాట్ల గురించి మాట్లాడేటప్పుడు లాయరులా వాదిస్తాం. ఎదుటివారి పొరపాట్ల గురించి మాట్లాడేటప్పుడు జడ్జీలా తీర్పు చెబుతాం

quotes on life lessons in telugu

పుస్తకాలలో ఉన్న జ్ఞానం, ఇతరుల దగ్గర దాచిన డబ్బు ఈ రెండు అవసరానికి ఉపయోగపడవు.

ఎక్కడికి పోవాలో తెలియనప్పుడు ఏ దారిన వెళ్లినా ఒక్కటే.

బడిలో పాఠం బతుకుతెరువు చూపుతుంది, జీవిత పాఠం బతకడం నేర్పుతుంది

వెలిగే దీపమే ఇతర దీపాలను వెలిగించినట్లు, నిరంతరం నేర్చుకొనే వారే ఇతరులకు జ్ఞానాన్ని పంచగలరు -రవీంద్రనాథ్ ఠాగూర్

quotes on life lessons in telugu

ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడానికైనా సిద్ధపడతాడు ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు మనిషి

సమయం అదా చేసినవాడు అన్ని అదా చేసినట్టే – Who Gains Time He Gains Everything

దూరపు కొండలు నునుపు

కోరికలు తక్కువున్నవాడే నిజమైన ధనవంతుడు

Good Life Quotes In Telugu

మనకు దురదృష్టాన్ని కలిగించేది మరేంటో కాదు, మనం వృథా చేసిన కాలమే

ఎవరి తప్పులు వారు తెలుసుకోవడంలో తప్పులేదు

తప్పులు చేస్తున్న వాళ్ళు తమనెవరు గమనించడం లేదనుకుంటారు

గమ్యాన్ని చేరేందుకు చాల దారులుంటాయి సరైన దారిని ఎంచుకోగలిగిన వారే విజేతలుగా నిలుస్తారు -ఎమర్సన్

life facts quotes in telugu

ఉన్నత లక్షాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాన్ని త్యాగం చేయవలసిందే -సర్వేపల్లి రాధాకృష్ణన్

విద్య నీడ లాంటిది దాన్ని మన నుంచి ఎవరు వేరు చేయలేరు -షేక్స్పియర్

ఒక పనిలో విజయం సాధించాలంటే ముందు దాన్ని ప్రేమించాలి -మోక్షగుండం విష్వెశ్వరయ్య

ప్రేమ ఉన్నచోట అహం ఉండ కూడదు స్నేహం ఉన్నచోట విలువలు అడ్డు రాకూడదు బంధం ఉన్నచోట ధనం బేధం ఉండ కూడదు బాధ్యత ఉన్నచోట బరువు అనిపించ కూడదు

life irritating quotes in telugu

మంచితనం అనేది ఒక మహా వృక్షం లాంటిది ఎవరెంత నరికినా అది మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది గుండె లోలోతుల్లో నుండి జీవం పోసుకుంటూనే ఉంటుంది

జననం నుంచి మరణం వరకు సాగే పయనంలో మనల్ని నమ్ముకున్న వారి కోసం బాధ్యత తో బతకడమే విజయం

అబద్దాలు చెప్తే ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి పదిమందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు కానీ కాలం వ్యతిరేకంగా మారే రోజు వస్తుంది . ఆ రోజు నువ్వు వందలాది మందిలో దోషిగా నిలబడాల్సిందే .

life goal quotes in telugu

ఇతరులను అర్థం చేసుకున్న వారు జ్ఞాని తనను తాను అర్థం చేసుకున్నవారు వివేకి చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం

అసూయతో బతికేవారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బతికేవారికి సరైన మిత్రులుండరు, అనుమానంతో బతికేవారికి సరైన జీవితమే ఉండదు

ఏ పని అంత తేలిక కాదు కానీ అయిష్టంగా చేస్తే సులువైన పని కూడా ఎంతో కష్టమనిపిస్తుంది

వంద బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు, అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాలలో పూర్తయిపోవు దేనికైనా సమయం రావాలి సహనం కావలి

motivational quotes about life in telugu

పనులు అత్యుత్యమంగ జరగాలంటే ఎవరికీ వారే చేసుకోవాలి – If You Want A Thing Well Done, Do It Your Self

విజయమే జీవితం కాదు ఓడిపోవడమంటే అన్ని కోల్పోవడమూ కాదు గెలుపోటముల్ని సమానంగా స్వీకరించడమే జీవితం -జార్జ్ బెర్నార్డ్ షా

ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు పోరాడు, ఓటమి నీ కాళ్ళ దగ్గరా గెలుపు నీ కాళ్ళ ముందర నిలిచిపోతాయి.

Beautiful Telugu Quotations About Life

ఉన్నదాంతో తృప్తి పడడమే గొప్ప సంపద

నేర్చుకునేందుకు వయస్సు అడ్డు కాదు

అందం కంటిని మాత్రమే ఆకర్షిస్తుంది, సుగుణం హృదయాన్ని మెప్పిస్తుంది -రామకృష్ణ పరమహంస

నిప్పు అప్పు పగ ఈ మూడు తమంతట తాము తరగవు పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పుని ఆర్పాలి అప్పుని తీర్చేయాలి పగను సమూలంగా తుంచేయాలి. వీటిని ఏమాత్రం మిగలనిచ్చినా మళ్ళీ వృద్ధి చెందుతాయి

inspirational quotes in telugu

ఏ కారణం లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం పొందబోతున్నావన్న మాటే, అకారణంగా ఎదురయ్యే విమర్శ విజయానికి నాంది. -అంబేడ్కర్

ప్రశాంతంగా జీవించాలంటే ఎదుటివారు మారాలని ఆశించకండి మార్చాలని ప్రయత్నించకండి మీరే మారండి. కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనం వేసుకుంటాం గానీ వీధంతా తివాచీ పరచం కదా.

బడికి పోవడం మొదలయ్యాక తెలిసింది ఆటల విలువ, కాలేజీలో చేరిన తరువాత తెలిసింది స్కూల్ విలువ, ఉద్యోగానికి వెళ్లిన తరువాత తెలిసింది చదువు విలువ, పదవీ విరమణ చేశాక తెలిసింది ఉద్యోగం విలువ, మరణానికి దగ్గరవుతున్నపుడు తెలిసింది జీవితం విలువ, ఏదైనా మన చేతిలో ఉన్నపుడు తెలియదు దాని అసలు విలువ.

nice quotes in telugu about life

తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే బాధ తగ్గుతుంది కానీ ఆకలి బాధను అజ్ఞాన బాధను ఎవరికీ వారే తగ్గించుకోవాలి

ఒకే ఒక్క రోజు బ్రతికే పువ్వే తల ఊపుతూ విరబూసే నవ్వుతూ ఉంటె…
నూరేళ్ళు బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా ?
బ్రతికేద్దాం నేస్తమా…. ఉన్నది ఒక్కటే జీవితం

మనసు ఎంత నిర్మలంగా ఉంటే…
దానిని నియంత్రించటం అంత సులభం..

ఒకసారి మోసపోతే ఆది మన తప్పు కాదు.
రెండోసారి మోసపోతే ఆది మన తప్పు.

telugu quotations about life

ప్రశ్న ఏదైనా ప్రేమతో బదులు ఇస్తే మనం గడిపే ప్రతిరోజు అందంగా ఉంటుంది .
బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని గెలిచేయ్యోచ్చు

అదృష్టం అంటే ధనం, ఆస్తులుండటంకాదు

చేతి నిండా పని , కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర, కష్టసుఖాలను పంచుకునే సన్నిహితులుండటమే

quotations in telugu about life

ఎవరిని గుడ్డిగా నమ్మ వద్దు.. ముఖ్యంగా.. సొంతవారిని… మన వాడు.. మన ఉరివాడు.. మన కులం .. అని … నమ్మితే.. మోసపోక తప్పదు…

పనితనం.. సామర్దత… సామర్ద్యం.. కలవారికి.. బాధ్యతలు ఇస్తే మంచి జరుగుతుంది…

నీకు సాయం చేసిన వాడిని మర్చిపోకు !
నిన్ను ప్రేమించినవారిని ద్వేషించకు !
నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు !
కష్టాలను తొలగించమని ప్రార్ధించటం కన్నా వాటిని ఎదురుకొనే శక్తినివ్వమని ప్రార్ధించటం మిన్న..

మీలో Passion మరియు నమ్మకం ఉన్నంత వరకు,
ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నంత వరకు,
మీరు ప్రపంచంలో ఏ పని అయినా చేయగలరు మరియు ఏదైనా పొందగలరు.

జీవితంలో ఏదైనా లక్ష్యం లేదా గమ్యాన్ని సాధించడానికి చాలా ముఖ్యమైన విషయం మీ కృషి మరియు మీ సహనం. మీరు చిత్తశుద్ధితో పనిచేస్తూ, ఎప్పటికీ సహనాన్ని కోల్పోకుండా, మీ గమ్యం వైపు వెళుతుంటే, ప్రపంచంలో ఏ శక్తి మరియు ఎటువంటి ఆటంకాలు మిమ్మల్ని విజయవంతం చేయకుండా ఆపలేవు.

కానీ చాలాసార్లు చాల కష్టపడి పనిచేసిన తరువాత కూడా మనకు విజయం లభించనప్పుడు, నిరాశ చెందుతాము. కానీ, ఎప్పుడూ నిరాశ చెందకూడదు, అలాంటి సమయంలో మీరు పూర్తి శక్తితో మరోసారి ప్రయత్నించాలి.

ఈ కొటేషన్స్ తెలుగులో చదవడం ద్వారా మీరు ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు. మేము మీ కోసం ఈ రియల్ లైఫ్ తెలుగు కొటేషన్స్ ని టెక్స్ట్ రూపంలో తీసుకువచ్చాము, ఈ కోట్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయని ఆశిస్తున్నాము.

సరైన మార్గదర్శకత్వం లభించకపోవడం వల్ల, మనము విజయ మార్గం నుండి తప్పుకుంటాము. అటువంటి సమయంలో, మనకు విజయం సాదించడానికి మరింత ఉత్సాహంతో ముందుకు సాగడానికి కొటేషన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.

అందుకు మీకోసం బెస్ట్ కొటేషన్స్ తెలుగులో తీసుకొచ్చాము, కొందరు గొప్ప వ్యక్తులు చెప్పిన మాటలు, సూక్తులు ఇమేజెస్.

Best Hashtags For Instagram, Facebook, Twitter.

1 thought on “261+ Life Quotes In Telugu | Images | Telugu Quotations About Life”

Leave a Comment