Good Night Quotes Telugu | బెస్ట్ గుడ్ నైట్ మెసేజెస్ | Images 2022

Good Night Quotes Telugu: In this article you will find బెస్ట్ గుడ్ నైట్ మెసేజెస్, good night quotes telugu images, good night quotes In telugu, good night quotes in telugu for love, Good Night Wishes In Telugu English and many more wishes, quotes, sms, messages in telugu language.

 good night quotes telugu
good night quotes telugu

Good Night Quotes Telugu

అహం వాళ్ళ ఏర్పడే అంధకారం, అసలు చీకటి కంటే భయంకరమైనది. అహంకారాన్ని వీడండి ఈరోజుకి సెలవ్.. శుభరాత్రి

మూర్ఖం వెన్ను లాంటిది, మంచితనం వెన్నెల లాంటిది good night

 good night quotes telugu
good night quotes telugu

కనులను విశ్రాంతి కల్పిస్తూ.. కాలాలకు స్వాగతం పలుకుతూ.. ఎదలో విధానాలకు వీడ్కోలు చెప్తూ హాయిగా నిద్రించు

ఎడారిలో కూడా గోదారిని చూడటం కలలోనే సాధ్యం శుభరాత్రి

good night quotes in telugu

 good night telugu
good night telugu

చందమామకి కూడా హెచ్చుతగ్గులు వుంటాయి. .
జీవితమూ గెలుపు ఓటమి..వెలుగునీడల సంగమం మిత్రులందరికీ శుభరాత్రి

కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింత లేని జీవితం నీ స్వంతం అవుతుంది. గుడ్ నైట్

good night telugu quotes images

 good night telugu
good night telugu

ఏంటి చాలా బిజీగా అయిపోయావు గుడ్ నైట్ కూడా చెప్పలేదు.. అంతేలే నేను ఎక్కడ గుర్తుంటా..! గుడ్ నైట్

చాటింగ్ చేసింది చాలు ఇంకా పడుకో
గుడ్ నైట్

good night telugu quotes

 good night telugu
good night telugu

కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింత లేని జీవితం నీ స్వంతం అవుతుంది. శుభ రాత్రి మిత్రమా

పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమయిన రోజు, కష్టం సుఖం కలిస్తేనే ఒక సంపూర్ణమయిన జీవితం. గుడ్ నైట్

good night quotes in telugu for lovers

 good night telugu
good night telugu

Good Night Quotes Telugu Images

ఇప్పుడున్న చీకటిని కాదు, రేపు వచ్చే ఉదయం కోసం వేచి చూడు

చందమామకి కూడా హెచ్చుతగ్గులు వుంటాయి. .
జీవితమూ గెలుపు ఓటమి..వెలుగునీడల సంగమం…శుభరాత్రి మిత్రులందరికీ

 good night telugu
good night telugu

మూర్ఖం వెన్నులాంటిది, మంచితనం వెన్నెల లాంటిది

కనులను విశ్రాంతి కల్పిస్తూ.. కలలకు స్వాగతం పలుకుతూ.. ఎదలో వేదనలకు వీడ్కోలు చెప్తూ.. హాయిగా నిద్రించు.. శుభరాత్రి మిత్రమా

good night love quotes telugu

Good Night Wishes In Telugu
Good Night Wishes In Telugu

నక్షత్రాలు కిందికి రావాలి.. ఆకాశం దుప్పటిలా మారాలి.. ప్రపంచం ప్రశాంతంగా ఉండాలి.. ఎందుకంటే నా నేస్తం నిద్రపోతోంది శుభరాత్రి మిత్రమా !

పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమయిన రోజు, కష్టం సుఖం కలిస్తేనే ఒక సంపూర్ణమయిన జీవితం. శుభరాత్రి మిత్రమా

good night quotes telugu love download

Good Night Wishes In Telugu
Good Night Wishes In Telugu

ఇప్పుడున్న చీకటి కోసం కాదు, రేపు వచ్చే ఉదయం కోసం వేచి చూడు.. శుభరాత్రి మిత్రమా

నా ప్రాణానికి వెలుగునిచ్చే స్నేహమా ఎందుకింకా మేల్కొని ఉన్నావు..? నీ కనులు మూసి హాయిగా నిదురపో

Good Night Wishes In Telugu
Good Night Wishes In Telugu

Good Night Wishes In Telugu English

If you can’t find sleep and you are always peeping on the phone to chat, just switch it off and enjoy your sleep. Good Night.

Fasten your blanket; we are starting our journey to dreamland. Have a safe journey. Good Night!

good night love quotes in telugu

Good Night Wishes In Telugu
Good Night Telugu images

Imagine what I will be doing while you go to sleep, I will be sleeping too. Good night.

The biggest gift that a night can give you is not good to sleep, but the promise that your tomorrow holds millions of possibilities. Good night friends.

 Good Night Telugu images
Good Night Telugu images

Good night and sleep well! Hope you have dreams as sweet as I am!

The sun is red, the sky is blue, I cannot stay happy, without disturbing you. Goodnight my love.

good night quotes with images in telugu

 Good Night Telugu images
Good Night Telugu images

When I say GOOD night, I actually want you to be a GOOD boy at night. So don’t think about any girl except me. Good night handsome.

Hold your phone tightly because this text message is a hug in disguise. Good night.

good night quotes for friends in telugu

 Good Night Telugu images
Good Night Telugu images

Difference between horror and beautiful night.. A beautiful night is when you hug your teddy bear and sleep but horror is when it hugs you back! Sweet Dreams!

Dear friend, don’t be worried about tomorrow, I will always be there to set things right. Good night.

 Good Night Telugu images
Good Night Telugu images

Good Night Funny Wishes In Telugu

తొందరగా పాడుకోకపోయావనుకో కల్లోకి వచ్చి కిస్ ఇస్తా, ఏమంటావ్..?
గుడ్ నైట్

రేపు సండే కదా.. ప్రశాంతంగా బజ్జో..
గుడ్ నైట్

good night quotes telugu
good night quotes telugu

ప్రియమైన నీకు..
నీ కోసం ఎం రాయాలో తెలియక నేను జాఞడూ బామ్ రాసుకున్న..
శుభ రాత్రి

హాయ్.. నేను పాడుకుంటున్నా ఫ్రెండ్స్..
గుడ్ నైట్

telugu quotes good night

good night quotes telugu
good night quotes telugu

ఏంటి ఇంకా చుఉస్తున్నారు..
సండే అయిపోయింది..
తినేసి పడుకోండి ఇంక..
అసలే రేపు సోమవారం

చూస్తున్నా చూస్తున్నా..
నాకు నువ్వు ఇంకా గుడ్ నైట్ చెప్పాల

good night images telugu quotes

good night quotes telugu
good night quotes telugu

ఆన్లైన్ లో కష్టపడింది చాలు చాలా లేటైంది.. పడుకో.. గుడ్ నైట్

నువ్వు గుడ్ నైట్ చెప్పే వరకు ఇలాగే కూర్చుండి పోత..

good night quotes telugu
good night quotes telugu

గుడ్ నైట్..
అదేంటి రిప్లై రాలేదు..
దేవుడా.. ఈ రోజు నాకు గుడ్ నైట్ చెప్పని వాలని దోమలు కుట్టి కుట్టి నిద్ర లేకుండా చూడు

Read More: Birthday Wishes In Telugu.

ఆదివారం ఐస్ క్రీం లాంటిది నాయనా !
చల్లగా అనిపిస్తూనే మెల్లగా తెల్లారిపోతుంది Don’t Worry !!
వారం ఓపికపడితే మళ్ళీ వస్తుంది !! గుడ్ నైట్

good night quotes telugu
good night quotes telugu

పడుకున్నావా ? పాడుకోవా ? పాడుకుంటున్నావా ? పాడుకోవట్లేదా ? పడుకోవడానికి బద్దకమా ? కాసేపాగి పాడుకుంటావా ? సరే ఏదైనా నాకు తప్పదు కదా!!! గుడ్ నైట్

ఓ దేవుడా.. నాకు గుడ్ నైట్ చెప్పని వాళ్లకు ఫోన్లో ఇంటర్నెట్ కట్టయ్యేలా చూడు స్వామి..!!

best good night quotes in telugu

good night quotes telugu
good night quotes telugu

బెస్ట్ గుడ్ నైట్ మెసేజెస్ & ఫొటోస్

ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు
నువ్వు ఉంటే నీతో కలసి నడుస్తుంది
నువ్వు లేకపోతే ఇంకొకరితో కలసి సాగిపోతుంది
అందుకే కాలంతో కలసి సాగిపో
ఈ రాత్రితో కలసి నిద్రపో

మనసును నొప్పించే ఎందరో చుట్టూ ఉన్నా
నా మనసుకు అయిన గాయానికి మాటల మందు పూసే నా నేస్తానికి శుభరాత్రి!!

నీ కలలను ఆకాశం తన ఒంటిమీద పచ్చబొట్టులా మార్చుకుంటుంది
కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకో
ప్రతిరాత్రి నీకు అది ఒక కొత్త కలలా కనిపిస్తూనే ఉంటుంది

romantic love good night quotes in telugu

చీకటిని ఎప్పుడూ నిందించకు అది వెలుగు విలువను చూపెడుతుంది మన శ్రమకు విరామం ఇస్తుంది కాలాన్ని ముందుకు తీసుకెళ్తుంది శుభరాత్రి

నక్షత్రాలు కిందకి రావాలి
ఆకాశం దుప్పటిలా మారాలి
ప్రపంచం ప్రశాంతంగా ఉండాలి
ఎందుకంటే నువ్వు హాయిగా నిద్రపోవాలి మరి!!

latest good night quotes in telugu text

గమనించావా చీకటి పడగానే నీడ కూడా నిద్రపోయింది
నువ్వు మాత్రం అలసిపోతూ అవతలి తీరాన్ని చూస్తున్నావు
ఇకనైనా నిద్రపో నేస్తం!!

చిరుగాలి నీకు జోల పాడుతుంటే వాలిపోయే నీ కనురెప్పల మాటున కోటి కలలు ఉదయించాలని అవన్నీ జీవితంలో నిజమవ్వాలని కోరుకుంటూ శుభరాత్రి నేస్తం!!

good night quotes adda in telugu whatsapp

బెస్ట్ గుడ్ నైట్ మెసేజెస్ & ఫొటోస్
బెస్ట్ గుడ్ నైట్ మెసేజెస్ & ఫొటోస్

కళ్ళకు కలలు కనడం వచ్చు
కలలకు కథలు చెప్పడం వచ్చు
ఆ కథలు వింటూ అన్ని మరచిపోయి
నిద్రలో లీనమైపో నేస్తం!!

ఆకాశ పువ్వు అందంగా ముస్తాబయ్యి
నువ్వు చెప్పే కబుర్ల కోసం వేచి చూస్తోంది
తొందరగా నిద్రపుచ్చి నువ్వు నిద్రపో!!

good night quotes for her in telugu text

అప్పుడెప్పుడో నువ్వొదిలేసిన కల
ఈరోజు నీకోసం ఎదురుచూస్తోందట
ఇక పనులన్నీ ఆపి నిద్రపో నేస్తం

కాలం నీడలో కొందరిని మర్చిపోతాం
కొందరి నీడలో కాలాన్నే మర్చిపోతాం
నిదురించే సమయంలో అన్ని ఆలోచనలు వదిలి నిద్రపో నేస్తం!!

చీకటంటే ఎప్పుడూ బయపడకు
చీకటిని చీల్చే మిణుగురులా ఆశాభావంతో ఉండు
శుభరాత్రి

కన్నులకు విశ్రాంతిని ఇస్తూ
స్వప్నలోకాలకు స్వాగతం పలుకుతూ
మనసుకు లాలిపాట పాడుతూ
హాయిగా నిద్దురపో నేస్తం!!

కన్నుల కలువలను నిద్రపుచ్చడానికి
వెన్నెల వింజామరతో విసురుతున్నా
కమ్మని కలల కౌగిలిలో ఒదిగిపో నేస్తం!!

చీకటిని కూడా అందంగా మార్చేసేది చందమామ అయితే
చందమామకు కథలు చెబుతూ నిద్రపుచ్చే నీకు శుభరాత్రి

కాలంతో పరుగులు పెట్టి
రోజంతా అలసిపోయి
రాత్రి ఊయలలో పాపాయిలా ఒదిగిపోయి నిద్రపో!!

తలపుల చిట్టా విప్పి చందమామ తలుపు ముందు దారబోశాను
వింటూనే వెన్నెలతో జతగా నిద్రపోతున్నాడు చూడు
నువ్వు కూడా నిద్రపో నేస్తం!!

కలలన్నీ ఆశలను పెంచుతాయి
అలలన్ని పాఠాలను నేర్పుతాయి
కలలు అలలు కలసిన సముద్రంలాంటి జీవితంలో
శరీరానికి విశ్రాంతి అవసరం
శుభరాత్రి నేస్తమా!!

ఆకాశంతోనూ
చుక్కలతోనూ
కబుర్లు చెప్పడం మాని
బుద్దిగా నిద్రపో నేస్తం!!

love good night quotes in telugu language

ఉదయాలు, రాత్రులు శాశ్వతమైనవి కాదు అలాగే
కష్టాలు, సుఖాలు కూడా శాశ్వతం కాదు
ఓర్పుగా కాలంతో సాగిపోవాలి
శుభరాత్రి!!

అప్పుడెప్పుడో నువ్వొదిలేసిన కల
ఈరోజు నీకోసం ఎదురుచూస్తోందట
ఇక పనులన్నీ ఆపి నిద్రపో నేస్తం

good night images with love quotes in telugu

కాలం నీడలో కొందరిని మర్చిపోతాం
కొందరి నీడలో కాలాన్నే మర్చిపోతాం
నిదురించే సమయంలో అన్ని ఆలోచనలు వదిలి నిద్రపో నేస్తం!!

చీకటంటే ఎప్పుడూ బయపడకు
చీకటిని చీల్చే మిణుగురులా ఆశాభావంతో ఉండు
శుభరాత్రి

heart touching good night quotes in telugu text

చీకటిని కూడా అందంగా మార్చేసేది చందమామ అయితే
చందమామకు కథలు చెబుతూ నిద్రపుచ్చే నీకు శుభరాత్రి

చీకటి చెప్తుంది చిందులేసిన మనస్సు కి కొంచం విశ్రాంతిని అందించు అని
చల్లని గాలి చెప్తుంది కబుర్లు చాలు కునుకు తీయు అని
సరాగాల సంగీతంలో లీనమై
కమ్మని నిద్రలోకి జారిపో!!

good night quotes in telugu with images

అప్పుడప్పుడు ఆకాశం నవ్వుతుంది
నీకోసం చందమామను పంపుతుంది
కథనో కవితనో నీకోసం దాచిపెట్టి రాత్రవ్వగానే నిన్ను నిదురపుచ్చుతుంది

ఆలోచనల సుడిగుండాన్ని ఎంతదాకా లాక్కెళ్తావు నేస్తం
ఆశల రెక్కలు మనతోనే ఉన్నపుడు నిరాశకు లోనవ్వక నిద్రపో

inspirational good night quotes in telugu words

అద్దం కూడా మనం ఎదురుగా ఉంచేదే చూపెడుతుంది
అలాంటిది ఎవరో నీ మనసును స్పష్టంగా ఎలా అర్థం చేసుకోగలరు
అందుకే కలతలు మరిచి కన్నులకు విశ్రాంతినివ్వు

ఆహ్లాదకరమైన నిద్రకు కావలసింది పట్టు పాన్పులు, పన్నీటి సువాసనలు కాదు
చింత లేని మనసు
సంతోషంగా ఉన్నామనే తృప్తి
అందుకే తృప్తిగా నిద్రపో నేస్తం!!

good night sweet dreams quotes in telugu text

కళ్ళలోని కన్నీళ్లు విలువైనవి
పెదాలలోని పదాలు పదునైనవి
ప్రేమగల హృదయం అందమైనది
అందమైన నీ హృదయానికి శుభరాత్రి నేస్తం!!

ఆకాశాన్ని అడిగాను
చుక్కలకు కబురు పెట్టాను
చందమామకు ఉత్తరం రాశాను
మేఘాలను రమ్మని చెప్పాను
నువ్వు నిద్దురపోతే కలలో మేఘాల పల్లకిపై ఆకాశవీధిలో రాజహంసలా తిప్పమని
శుభరాత్రి మరి!!

good night images with love telugu quotes

కన్నులకు విశ్రాంతిని ఇస్తూ
స్వప్నలోకాలకు స్వాగతం పలుకుతూ
మనసుకు లాలిపాట పాడుతూ
హాయిగా నిద్దురపో నేస్తం!!

కన్నుల కలువలను నిద్రపుచ్చడానికి
వెన్నెల వింజామరతో విసురుతున్నా
కమ్మని కలల కౌగిలిలో ఒదిగిపో నేస్తం!!

good night love telugu quotes

కాలంతో పరుగులు పెట్టి
రోజంతా అలసిపోయి
రాత్రి ఊయలలో పాపాయిలా ఒదిగిపోయి నిద్రపో!!

తలపుల చిట్టా విప్పి చందమామ తలుపు ముందు దారబోశాను
వింటూనే వెన్నెలతో జతగా నిద్రపోతున్నాడు చూడు
నువ్వు కూడా నిద్రపో నేస్తం!!

good night jesus quotes telugu language

ఈ రాత్రి నీకోసమే విరిసినట్టుంది
కలతలు అన్ని వదిలి కమ్మని కలల దుప్పట్లో వెచ్చగా నిద్రపో!!

జీవితమంతా అశాంతిగా ఉందని దిగులు పడకు
అశాంతి మొత్తం నీ మనసులోనే ఉందని తెలుసుకో
చీకటితో దాన్ని వదిలేసి చిరుదివ్వెలా నవ్వుతూ నిద్రపో!!

“జీవితం లో ఎత్తుపల్లాలు సముద్రం లో అలల లాంటివి, వాటిని చూసి కుంగి పోకు, పడవ లాగ వాటి పైన సవారీ చెయ్యటం నేర్చుకో”

“జీవితం లో మనిషి సుఖానికి, సంతోషానికి తేడా తెలుసుకున్నప్పుడు, జీవనం చాల సులువు అవుతుంది”

“జీవితం చాలా చిన్నది మిత్రమా, దాన్ని చిరు నవ్వుతో అనుభవించు ”

“జీవితం లో ప్రతి సంఘటన అనుభవం లాగ తీసుకో, జీవితం ఎంతో అందంగా కనపడుతుంది”

జీవితం మీద ఆశ పెరుగుతూ
అహంకారం పాళ్లు కరుగుతూ
రేపటి ఆత్మవిశ్వాసపు దారిలో నడవడానికి ఇప్పుడు విశ్రాంతి తీసుకుని నిద్రపో

funny good night quotes in telugu

Good Night Hashtags For Instagram, Facebook, Twitter.

Leave a Comment